భూపేంద్ర యాదవ్
స్వరూపం
భూపేంద్ర యాదవ్ (జననం 1969 జూన్ 30) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, 2021 జులై 7 నుండి కేంద్ర పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పుల శాఖ, లేబర్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ మినిస్ట్రీ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.