Jump to content

అమిత్ రోహిత్ దాస్

వికీపీడియా నుండి
06:41, 7 ఆగస్టు 2021 నాటి కూర్పు. రచయిత: Nskjnv (చర్చ | రచనలు)

అమిత్ రోహిత్ దాస్(జననం 1993 మే 10) భారతదేశానికి చెందిన మైదాన హాకీ ఆటగాడు. 2020 టోక్యో ఒలింపిక్స్ జట్టు సభ్యుడు.

తొలినాళ్ళ జీవితం

అమిత్ రోహిత్ దాస్ 1993 మే 10న ఓడిశాలోని సుందేరఁగర్హ్ జిల్లాలో జన్మించాడు. 2004లో రూర్కెలాలో క్రీడాకారుల వసతి గృహంలో ఉన్నప్పటినుండి మైదాన హాకీ ఆడటం ప్రారంభించాడు. 2009 జాతీయ జట్టుకు (జూనియర్) ఎంపికయ్యాడు. 2013లో ఆసియా కప్ పోటీలకు సీనియర్ జట్టులో ఆడాడు, ఈ పోటీలో భారత జట్టు రజత పతకం సాధించింది.

మూలాలు