సిమ్రంజిత్ సింగ్
స్వరూపం
సిమ్రంజీత్ సింగ్(జననం 1996 డిసెంబర్ 27) భారతదేశానికి చెందిన మైదాన హాకీ క్రీడాకారుడు. సిమ్రంజిత్ సింగ్ భారత పురుషుల మైదాన హాకీ జట్టులో మిడ్‌ఫీల్డర్‌గా ఆడుతున్నాడు. ఇతను 2020 టోక్యో ఒలింపిక్స్‌లో భారత జట్టులో ఆడాడు.