హర్మాన్ ప్రీత్ సింగ్

వికీపీడియా నుండి
04:58, 19 ఆగస్టు 2021 నాటి కూర్పు. రచయిత: Nskjnv (చర్చ | రచనలు)
Jump to navigation Jump to search

హర్మాన్ ప్రీత్ సింగ్(జననం 1996 జనవరి 6) భారతదేశానికి చెందిన మైదాన హాకీ క్రీడాకారుడు, భారత జాతీయ జట్టులో డిఫెండర్ గా ఆడుతాడు.