హర్మాన్ ప్రీత్ సింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హర్మాన్ ప్రీత్ సింగ్
2022 ఆగస్టులో సింగ్
వ్యక్తిగత వివరాలు
జననం (1996-01-06) 1996 జనవరి 6 (వయసు 28)
అమృత్సర్ , భారత్
ఎత్తు 1.80 m
ఆడే స్థానము డిఫెండర్
Club information
ప్రస్తుతం ఆడుతున్న క్లబ్బు పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు
జాతీయ జట్టు
2014–2016 భారత్ అండర్ 21 35
2016–ప్రస్తుతం భారత హాకీ పురుషుల జట్టు 119 (74)

హర్మాన్ ప్రీత్ సింగ్(జననం 1996 జనవరి 6) భారతదేశానికి చెందిన మైదాన హాకీ క్రీడాకారుడు, భారత జాతీయ జట్టులో డిఫెండర్ గా ఆడుతాడు.

హర్మాన్ ప్రీత్ 2016 ఒలింపిక్స్, 2016 ప్రపంచ హాకీ కప్(జూనియర్) లో పాల్గొన్నాడు. [1][2]

తొలినాళ్లలో

[మార్చు]

ప్రీత్ 1996 6 జనవరి 6 న పంజాబ్ రాష్ట్రం అమృత్సర్ పట్టణంలో జన్మించాడు. బాల్యం నుండే హాకీ పట్ల ఆసక్తి కనబరిచేవాడు. తను వ్యవసాయ క్షేత్రంలో పనిచేయటం వల్ల వచ్చిన ఫిట్నెస్ ఆటను క్రీడలలో రాణించడానికి ఉపయోగపడిందని వ్యాఖ్యానించాడు. తన పదిహేనవ ఏట జలందర్లోని సుర్జీత్ హాకీ అకాడెమి లో చేరాడు, అక్కడ మంచి శిక్షణ పొందాడు.

మూలాలు

[మార్చు]
  1. "Harmanpreet Singh". Hockey India. Archived from the original on 8 August 2016. Retrieved 26 July 2016.
  2. Judge, Shahid (14 November 2014). "Harmanpreet Singh's shift from driving tractors to being a drag-flicker". The Indian Express. Retrieved 26 July 2016.

బయటి లంకెలు

[మార్చు]