Jump to content

గుర్జన్త్ సింగ్

వికీపీడియా నుండి
గుర్జన్త్ సింగ్
2022 ఆగస్టులో సింగ్
వ్యక్తిగత వివరాలు
జననం (1995-01-26) 1995 జనవరి 26 (వయసు 29)[1]
అమృత్సర్, పంజాబ్
ఎత్తు 1. m
ఆడే స్థానము ఫార్వార్డ్
2017– భారతదేశం 47 (15)

గుర్జన్త్ సింగ్(జననం 1995 జనవరి 26) భారతదేశానికి చెందిన మైదాన హాకీ క్రీడాకారుడు. 2016 హాకీ జూనియర్ ప్రపంచ కప్ పోటీల్లో భారత జట్టు సభ్యుడు, ఈ పోటీల్లో భారత్ స్వర్ణ పతాకం సాధించింది.[2] ఇతను 2020 టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత జట్టులో కూడా భారత్ తరఫున ఆడాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. "Gurjant Singh". Hockey India. Archived from the original on 26 జనవరి 2017. Retrieved 17 December 2016.
  2. "IND". FIH. Retrieved 16 December 2016.
  3. "Gurjant Singh is chasing dreams on the hockey turf". The Indian Express. 25 December 2015. Retrieved 17 December 2016.