2020 వేసవి పారాలింపిక్స్
స్వరూపం
2020 వేసవి పారాలింపిక్స్ (జాపనీస్: 2020年夏季パラリンピック会, ఆంగ్లం:2020 Summer Paralympics) జపాన్ దేశం టోక్యో నగరంలో జరుగుతున్న ఈ క్రీడలు ఒక అంతర్జాతీయ స్థాయి పారాలింపిక్ పోటీలు. ఈ క్రీడలని అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ నిర్వహిస్తుంది. 2020 సంవత్సరంలో జరగవలసిన పోటీలో కోవిడ్19 కారణంగా 2021 ఆగస్టు 24 నుండి సెప్టెంబర్ 5వ తారీఖు వరకు నిర్వహిస్తున్నారు.