ఆరీఫ్ మహమ్మద్ ఖాన్

వికీపీడియా నుండి
14:59, 2 సెప్టెంబరు 2021 నాటి కూర్పు. రచయిత: Nskjnv (చర్చ | రచనలు)
Jump to navigation Jump to search

ఆరీఫ్ మహమ్మద్ ఖాన్(ఆంగ్లం:Arif Mohammad Khan) (జననం 1951 నవంబర్ 18) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, 2019 సెప్టెంబరు 6 నుండి కేరళ రాష్ట్ర గవర్నరుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈయన ఒక మాజీ కేంద్ర మంత్రి విధ్యుత్, పౌరవిమానయాన శాఖలకు ఒకప్పుడు మంత్రిగా ఉన్నాడు.

తొలినాళ్లలో

మహమ్మద్ ఖాన్ 1951 నవంబరు 18న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బులాన్దేస్వర్ లో జన్మించాడు.

కెరీర్