Jump to content

మధుసూధన్ దాస్

వికీపీడియా నుండి
14:14, 3 సెప్టెంబరు 2021 నాటి కూర్పు. రచయిత: Nskjnv (చర్చ | రచనలు)

మధుసూధన్ దాస్ (1948 ఏప్రిల్ 28- 1934 ఫిబ్రవరి 4) భారతదేశానికి చెందిన న్యాయవాది, సంఘ సంస్కర్త 1903 ఒడిషా రాష్ట్ర ఏకట్వానికై ఉత్కల్ సమ్మిలని స్థాపించాడు. ఒడిషా ప్రావిన్స్ స్థాపించడం లో ఈయన ఒక ముఖ్య పాత్ర పోషించారు, అది 1936 ఏప్రిల్ 1 న స్థాపించబడింది. ఇతను ఒడిషా రాష్ట్రంలో మొట్టమొదటి న్యాయ విద్య పట్టభద్రుడు. ఒడిషా రాష్ట్రంలో ఈయన పుట్టినరోజుని రాష్ట్ర న్యాయవాదుల దిన్సొత్సవంగా జరుపుకుంటారు.