Jump to content

మనీష్ నర్వాల్

వికీపీడియా నుండి
15:43, 4 సెప్టెంబరు 2021 నాటి కూర్పు. రచయిత: Nskjnv (చర్చ | రచనలు)

మనీష్ నర్వాల్(జననం 2001 అక్టోబరు 17) భారతదేశానికి చెందిన పారాలింపియాన్. 10 మీటర్ల పారా పిస్టల్ షూటింగ్ విభాగంలో ప్రపంచంలో నాల్గొవ ర్యాంకు క్రీడాకారుడు. గోస్పోర్ట్స్ ఫౌండేషన్ ఇతనికి సహాయ సంస్థగా ఉంది.