మనీష్ నర్వాల్
స్వరూపం
Olympic medal record | |||
ప్రాతినిధ్యం వహించిన దేశము భారతదేశం
| |||
---|---|---|---|
పారాలింపిక్ క్రీడలు | |||
స్వర్ణము | 2020 టోక్యో | Mixed 50 m pistol SH1 |
మనీష్ నర్వాల్(జననం 2001 అక్టోబరు 17) భారతదేశానికి చెందిన పారాలింపియాన్. 10 మీటర్ల పారా పిస్టల్ షూటింగ్ విభాగంలో ప్రపంచంలో నాల్గొవ ర్యాంకు క్రీడాకారుడు. గోస్పోర్ట్స్ ఫౌండేషన్ ఇతనికి సహాయ సంస్థగా ఉంది.[1][2][3][4][5][6][7]
కెరీర్
[మార్చు]నర్వాల్ 2016లో హర్యానా రాష్ట్ర ఫరీదాబాద్ పట్టణంలో తన షూటింగ్ శిక్షణ ప్రారంభించాడు. 2021 పారా షూటింగ్ వరల్డ్ కప్లో p4 మిక్సీడ్ 50 మీ పోటీలో స్వర్ణ పతకం సాధించాడు. ఇంకా చాలా ఇతర జాతీయ అంతర్జాతీయ స్థాయి పోటీలలో స్వర్ణ, రజత, కాంస్య పతకాలు సాధించాడు.
అవార్డులు
[మార్చు]షూటింగ్ క్రీడలో కనబరిచిన అత్యుత్తమ ప్రతిభకుగాను నర్వాల్ కు 2020 లో భారత ప్రభుత్వం అర్జున అవార్డుతో సత్కరించింది. మనీశ్ నర్వాల్ 13 నవంబర్ 2021న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతులమీదుగా ‘మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న’ అవార్డును అందుకున్నాడు.[8]
మూలాలు
[మార్చు]- ↑ Andrajyothy (4 September 2021). "Tokyo Para olympics:షూటింగ్ ఈవెంట్‌లో భారత్‌కు పతకాల పంట". Archived from the original on 5 సెప్టెంబరు 2021. Retrieved 5 September 2021.
- ↑ "Manish Narwal shoots second gold in Para-Shooting WC with new world record". Indian Express News.
{{cite news}}
: CS1 maint: url-status (link) - ↑ "Manish Narwal sets new world record at Para Shooting World Cup". International Olympic Committee News.
{{cite news}}
: CS1 maint: url-status (link) - ↑ "Narwal lead Indian challenge at para shooting World Cup". Lokmat News.
{{cite news}}
: CS1 maint: url-status (link) - ↑ "Al Ain 2021: Narwal sets world record as Reinaldo spoils host's golden hopes". Para Olympic.
{{cite news}}
: CS1 maint: url-status (link) - ↑ "Para Sports: Manish Narwal targets all Senior and Junior world records by 2020". The Bridge News.
{{cite news}}
: CS1 maint: url-status (link) - ↑ "Manish Narwal shoots gold in Para-Shooting WC with new world record". Times of India News.
{{cite news}}
: CS1 maint: url-status (link) - ↑ Andrajyothy (14 November 2021). "'ఖేల్‌రత్న'లు నీరజ్, మిథాలీ". Archived from the original on 14 నవంబరు 2021. Retrieved 14 November 2021.