సింగ్‌రాజ్ అధానా

వికీపీడియా నుండి
(సింగ్‌రాజ్‌ అధానా నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
Olympic medal record
ప్రాతినిధ్యం వహించిన దేశము  భారతదేశం


పారాలింపిక్స్‌ గేమ్స్
రజతం టోక్యో పారాలింపిక్స్‌ 50 మీటర్ల పిస్టల్‌ ఎస్‌హెచ్‌–1 {{{2}}}
కాంస్యం టోక్యో పారాలింపిక్స్‌ 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ {{{2}}}

సింగ్‌రాజ్‌ అధానా భారతదేశానికి చెందిన పారా షూటింగ్‌ క్రీడాకారుడు. ఆయన 2021లో జరిగిన టోక్యో పారాలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో కాంస్య పతకం, 50 మీటర్ల పిస్టల్‌ ఎస్‌హెచ్‌–1 విభాగంలో రజత పతకం గెలిచాడు.[1]సింగ్‌రాజ్‌ ఒకే పారాలింపిక్స్‌లో రెండు పతకాలు నెగ్గిన రెండో భారతీయ క్రీడాకారుడిగా, ఓవరాల్‌గా మూడో భారత క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. పారాలింపిక్స్‌లో రజత పతకం సాధించిన సింఘ్‌ రాజ్‌ అధనాకు రూ.4 కోట్లు రివార్డుతో పాటు ప్ర‌భుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ ప్రకటించాడు.[2]

సాధించిన పతాకాలు

[మార్చు]
  • వరల్డ్ కప్ 2018, ఫ్రాన్స్ - గోల్డ్ మెడల్ పి 4 జట్టులో & సిల్వర్ పి 4 సింగిల్స్
  • పారా ఏషియన్ గేమ్స్ 2018, జకార్తా - కాంస్య పతకం
  • వరల్డ్ కప్ 2019, దుబాయ్ - బంగారు & రజత పతకం
  • కాంస్య పతకం - సిడ్నీ వరల్డ్  ఛాంపియన్‌షిప్ - 2019, ఆస్ట్రేలియా
  • బంగారు పతకం వరల్డ్ కప్ 2021 దుబాయ్ .
  • 2021 టోక్యో పారాలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో కాంస్య పతకం [3]
  • 2021 టోక్యో పారాలింపిక్స్‌లో 50 మీటర్ల పిస్టల్‌ ఎస్‌హెచ్‌–1 విభాగంలో రజత పతకం

మూలాలు

[మార్చు]
  1. V6 Velugu (31 August 2021). "టోక్యో పారాలింపిక్స్ లో భారత్‌కు మరో మెడల్" (in ఇంగ్లీష్). Archived from the original on 5 September 2021. Retrieved 5 September 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Sakshi (4 September 2021). "పారాలింపిక్స్‌ పతకధారులకు రూ.10 కోట్ల భారీ నజరాన". Sakshi. Archived from the original on 5 September 2021. Retrieved 5 September 2021.
  3. Eenadu (31 August 2021). "భారత్‌కు మరో కాంస్యం". Archived from the original on 7 సెప్టెంబరు 2021. Retrieved 7 September 2021.