దేవేంద్ర ఝఝారియా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Devendra Jhajharia
Personal information
NationalityIndian
Born (1981-06-10) 1981 జూన్ 10 (వయస్సు: 38  సంవత్సరాలు)
Sport
Country భారతదేశం
SportAthletics
Event(s)F46 Javelin
Coached byR.D. Singh
Achievements and titles
Paralympic finals2004

దేవేంద్ర ఝఝారియా (Devendra Jhajharia) (జననం: 10 జూన్ 1981) రాజస్తాన్ కు చెందిన ఒక క్రీడాకారుడు. ఇతను పారాలింపిక్స్ చరిత్రలో భారత్ తరపున వ్యక్తిగతంగా రెండు స్వర్ణ పతకాలు సాధించిన ఏకైక క్రీడాకారుడిగా రికార్డు సాధించాడు. ఇతను 2004 ఏథెన్స్ పారాలింపిక్స్ లో జావెలిన్ త్రోలో మొదటి బంగారు పతకం గెలవగా, 2016 రియో పారాలింపిక్స్ లో జావెలిన్ త్రోలో రెండవ బంగారు పతకం గెలిచాడు.