Jump to content

ప్రవీణ్ కుమార్(పారా అథ్లెట్)

వికీపీడియా నుండి

 

ప్రవీణ్ కుమార్ (జననం 2003 మే 15) [1] భారతదేశానికి చెందిన అథ్లెట్ ( పారాలింపియన్ ). సింగ్ 2020 వేసవి పారాలింపిక్స్ క్రీడలలో పురుషుల హై జంప్ T64 పోటీలో రజత పతకాన్ని గెలుచుకున్నాడు. [2] [3] [4] [5]


ప్రవీణ్ కుమార్ 2024 సంవత్సరానికిగాను ధ్యాన్ చంద్ ఖేల్‌రత్న పురస్కారానికి ఎంపికయ్యాడు.[6] ఆయన 2025 జనవరి 17న రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నాడు.[7]

ఇవి కూడా చూడండీ

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Athletics - Praveen Kumar". Tokyo2020.org (in ఇంగ్లీష్). Tokyo Organising Committee of the Olympic and Paralympic Games. Archived from the original on 2021-09-02. Retrieved 2021-09-03.
  2. "Tokyo Paralympics: Praveen Kumar wins silver in men's high jump, becomes India's 11th medallist". India Today (in ఇంగ్లీష్).
  3. "Tokyo Paralympics: Debutant Praveen Kumar clinches silver in men's T64 high jump". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-09-03.
  4. "Tokyo Paralympics: India's Praveen Kumar Wins Silver In Men's High Jump T64 Final". NDTV Sports (in ఇంగ్లీష్). 2021-09-03. Retrieved 2021-09-03.
  5. Livemint (2021-09-03). "Paralympic silver medallist Praveen Kumar's journey began with a Google search". livemint.com. Retrieved 2021-09-03.
  6. "నలుగురు 'ఖేల్‌ రత్న'లు". Sakshi. 3 January 2025. Archived from the original on 17 January 2025. Retrieved 17 January 2025.
  7. "ఖేల్‌రత్న పురస్కారాలను ప్రదానం చేసిన రాష్ట్రపతి". Eenadu. 17 January 2025. Archived from the original on 17 January 2025. Retrieved 17 January 2025.