2020 వేసవి పారాలింపిక్ క్రీడలలో భారతదేశం
Appearance
India at the 2020 వేసవి పారాలింపిక్స్ | |
---|---|
IPC code | IND |
NPC | భారత పారాలింపిక్ కమిటీ |
in టోక్యో, జపాన్ | |
Competitors | 54 in 9 sports |
Flag bearer (opening) | టెక్ చంద్ |
Flag bearer (closing) | అవని లేఖరా[1] |
Medals Ranked 24th |
|
వేసవి పారాలింపిక్స్ appearances | |
auto |
2020 వేసవి పారాలింపిక్ క్రీడలు జపాన్ దేశంలోని టోక్యో నగరంలో 2021 ఆగస్టు 24 నుండి సెప్టెంబర్ 5 వరకు నిర్వహించారు. భారత్ అధికారికంగా 1968 నుండి వేసవి పారాలింపిక్ క్రీడలలో భాగమైనప్పటికీ 1984 నుండి భారత అథ్లెట్లు చురుకుగా పాల్గొంటున్నారు. 2020 వేసవి పారాలింపిక్స్ భారత దేశానికి అత్యంత విజయవంతమైనవిగా నిలిచాయి, 5 స్వర్ణాలు 8 రజతాలు 6 కాంస్యాలు (మొత్తం 19) పతకాలతో ప్రపంచంలో భారత్ 24వ స్థానంలో నిలిచింది.
పతక విజేతలు
[మార్చు]పతకం | పేరు | క్రీడ | తేదీ |
---|---|---|---|
స్వర్ణపతకం | అవని లేఖరా | షూటింగ్ | ఆగస్టు 30 |
స్వర్ణపతకం | సుమిత్ ఆంటిల్ | అథ్లెటిక్స్ | ఆగస్టు 30 |
స్వర్ణపతకం | మనీష్ నర్వాల్ | షూటింగ్ | సెప్టెంబరు 4 |
స్వర్ణపతకం | ప్రమోద్ భగత్ | బ్యాడ్మింటన్ | సెప్టెంబరు 4 |
స్వర్ణపతకం | కృష్ణ నాగర్ (పారా-బాడ్మింటన్) | బ్యాడ్మింటన్ | సెప్టెంబరు 5 |
రజతపతకం | భవీనా పటేల్ | టేబుల్ టెన్నిస్ | ఆగస్టు 29 |
రజతపతకం | నిషద్ కుమార్ | అథ్లెటిక్స్ | ఆగస్టు 29 |
రజతపతకం | యోగేష్ కథునియా | అథ్లెటిక్స్ | ఆగస్టు 30 |
రజతపతకం | దేవేంద్ర ఝఝారియా | అథ్లెటిక్స్ | ఆగస్టు 30 |
రజతపతకం | మరియప్పన్ తంగవేలు | అథ్లెటిక్స్ | ఆగస్టు 31 |
రజతపతకం | ప్రవీణ్ కుమార్ | అథ్లెటిక్స్ | సెప్టెంబరు 3 |
రజతపతకం | సింగ్‌రాజ్ అధానా | షూటింగ్ | సెప్టెంబరు 4 |
రజతపతకం | సుహాస్ యతిరాజ్ | బ్యాడ్మింటన్ | సెప్టెంబరు 5 |
కాంస్యపతకం | సుందర్ సింగ్ గుర్జర్ | అథ్లెటిక్స్ | ఆగస్టు 30 |
కాంస్యపతకం | సింగ్‌రాజ్ అధానా | షూటింగ్ | ఆగస్టు 31 |
కాంస్యపతకం | శరద్ కుమార్ | అథ్లెటిక్స్ | ఆగస్టు 31 |
కాంస్యపతకం | అవని లేఖరా | షూటింగ్ | సెప్టెంబరు 3 |
కాంస్యపతకం | హర్విందర్ సింగ్ | విలువిద్య | సెప్టెంబరు 3 |
కాంస్యపతకం | మనోజ్ సర్కార్ | బ్యాడ్మింటన్ | సెప్టెంబరు 4 |
మూలాలు
[మార్చు]- ↑ "Tokyo Paralympics: Twin medalist Avani Lekhara to be India's flag-bearer for closing ceremony". India Today. 2021-09-04. Retrieved 2021-09-05.
వర్గాలు:
- క్లుప్త వివరణ ఉన్న articles
- Short description matches Wikidata
- Pages using infobox country at games with no automatic appearances
- Pages using infobox country at games with no appearances
- 2020 పారాలింపిక్ పతక విజేతలు
- భారత పారాలింపిక్ క్రీడాకారులు
- అంగవైకల్యం
- పారాలింపిక్ క్రీడలలో పతకం సాధించిన భారతీయ క్రీడాకారులు