మనోహర్ లాల్ ఖట్టర్

వికీపీడియా నుండి
(మనోహర్ లాల్ ఖట్టర్‌ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
మనోహర్ లాల్ ఖట్టర్‌
మనోహర్ లాల్ ఖట్టర్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
26 అక్టోబరు 2014
గవర్నరు కపతాన్ సింగ్ సోలంకి
ముందు భూపిందర్ సింగ్ హూడా
నియోజకవర్గం కర్నాల్

వ్యక్తిగత వివరాలు

జననం (1954-05-05) 1954 మే 5 (వయసు 69)
నిందనా గ్రామం, హర్యానా, భారత దేశము
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి వివాహం కాలేదు
పూర్వ విద్యార్థి ఢిల్లీ విశ్వవిద్యాలయము
వృత్తి రాజకీయ నాయకుడు
[1]

మనోహర్ లాల్ ఖట్టర్‌ హర్యానా రాష్ట్రానికి చెందిన ఒక రాజకీయ నాయకుడు. 2014 లో ఈ రాష్ట్ర ఎన్నికలలో గెలిచిన భారతీయ జనతా పార్టీ తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఈయనను ప్రకటించింది.[2][3]

తొలినాళ్ళ జీవితం[మార్చు]

ఖట్టర్ 1954 మే 5వ తారీఖున తూర్పు పంజాబ్ రొహ్తక్ జిల్లాలోని నిందన గ్రామంలో జన్మించాడు. మనోహర్ లాల్ తండ్రి హర్బాన్స్ లాల్ ఖట్టర్ 1947 పంజాబ్ విభజన సమయంలో పశ్చిమ పంజాబ్ నుండి తూర్పు పంజాబ్ కి వలస వచ్చాడు.

పండిట్ నేకి రామ్ ప్రభుత్వ కళాశాల నుండి మనోహర లాల్ తన మెట్రిక్యులేషన్ చదువు పూర్తి చేశాడు.ఆ తరువాత పై చదువులకై ఢిల్లీ వెళ్లిన ఖట్టర్ డిగ్రీ చదువుతుండగా అక్కడే సర్దార్ బజార్లో ఆదాయం కోసం షాపు కూడా నడిపేవాడు.

మూలాలు[మార్చు]

  1. "Profile of Manohar Lal Khattar" (PDF). manoharlalkhattar.in. Archived from the original (PDF) on 20 అక్టోబరు 2014. Retrieved 21 October 2014.
  2. "Former RSS veteran Manohar Lal Khattar to be next Haryana Chief Minister, swearing-in on Oct 26". The Indian Express (in ఇంగ్లీష్). 2014-10-21. Retrieved 2023-03-19.
  3. Andhrajyothy (12 March 2024). "హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా.. కారణం ఇదే". Archived from the original on 12 March 2024. Retrieved 12 March 2024.

బయటి లంకెలు[మార్చు]