Jump to content

ఆకాంక్ష జిల్లాల కార్యక్రమం

వికీపీడియా నుండి
14:50, 8 సెప్టెంబరు 2021 నాటి కూర్పు. రచయిత: Nskjnv (చర్చ | రచనలు)

ఆకాంక్ష జిల్లాల కార్యక్రమం భారత ప్రభుత్వం దేశంలోని 740 జిల్లాలలో వెనుకబడ్డ 112 జిల్లాలలో నిర్వహించే అభివృద్ధి కార్యక్రమం. దీన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ వివిధ మద్దతుదారుల సహాయంతో చేపడుతుంది.