Jump to content

శారదా మెహతా

వికీపీడియా నుండి
16:22, 10 సెప్టెంబరు 2021 నాటి కూర్పు. రచయిత: Nskjnv (చర్చ | రచనలు)

శారదా మెహతా (1882 జూన్ 26 – 1970 నవంబర్ 13) భారతీయ సంఘ సంస్కర్త, విద్యావాది గుజరాతీ రచయిత. గుజరాత్ కు చెందిన తొలి గ్రాడ్యుయేట్ మహిళ గా ఆమె పేరు గాంచింది.