సూర్యకేంద్రక సిద్ధాంతం

వికీపీడియా నుండి
09:25, 13 జనవరి 2013 నాటి కూర్పు. రచయిత: K.Venkataramana (చర్చ | రచనలు)
Jump to navigation Jump to search

సూర్య కేంద్రక సిద్ధాంతమును కోపర్నికస్ అనే పోలెండ్ దేశపు శాస్త్రవేత్త ప్రవేశ పెట్టారు. ఈ సిద్ధాంతం ప్రకారం విశ్వానికంతటికి సూర్యుడు కేంద్రంగా ఉండి గ్రహాలు, ఉపగ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతాయి. ఆంతకు ముందు టోలెమీ ప్రవేశ పెట్టిన భూ కేంద్రక సిద్ధాంతం తప్పని తెలియజేశాడు.