ప్రదీప్ చౌదరి
Appearance
ప్రదీప్ కుమార్ చౌదరి | |||
పదవీ కాలం మే 2019 – జూన్ 2024 | |||
ముందు | బేగం తబస్సుమ్ హసన్ | ||
---|---|---|---|
తరువాత | ఇక్రా చౌదరి | ||
నియోజకవర్గం | కైరానా | ||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం మార్చ్ 2017 – 23 మే 2019 | |||
తరువాత | కీరత్ సింగ్ | ||
నియోజకవర్గం | గంగో | ||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం మార్చ్ 2012 – మార్చ్ 2017 | |||
తరువాత | |||
నియోజకవర్గం | గంగో | ||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 2000 – 2002 | |||
ముందు | కున్వర్ పాల్ సింగ్ | ||
తరువాత | సుశీల్ చౌదరి | ||
నియోజకవర్గం | నకూర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | దుధ్లా గ్రామం, గంగోహ్ , ఉత్తర ప్రదేశ్ | 1969 మార్చి 10||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్(2012-2017 (2024 నుండి) | ||
ఇతర రాజకీయ పార్టీలు |
| ||
జీవిత భాగస్వామి | సునీతా చౌదరి | ||
సంతానం | అన్షుమాన్ చౌదరి, అర్నిమేష్ చౌదరి | ||
నివాసం | దుధ్లా గ్రామం, గంగోహ్ , ఉత్తర ప్రదేశ్ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు | ||
మూలం | [1] |
ప్రదీప్ చౌదరి (జననం 10 మార్చి 1969) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయన 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కైరానా నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2]
ఎన్నికలలో పోటీ
[మార్చు]# | నుండి | వరకు | స్థానం |
---|---|---|---|
01 | 2000 | 2002 | 13వ శాసనసభ సభ్యుడు |
02 | 2012 | 2017 | 16వ శాసనసభ సభ్యుడు |
03 | 2017 | 2019 | 17వ శాసనసభ సభ్యుడు |
04 | 2019 | 2024 | 17వ లోక్‌సభ సభ్యుడు |
మూలాలు
[మార్చు]- ↑ The Indian Express (2024). "Pradeep Kumar" (in ఇంగ్లీష్). Archived from the original on 29 September 2024. Retrieved 29 September 2024.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.