ప్రదీప్ భట్టాచార్య
స్వరూపం
ప్రదీప్ భట్టాచార్య | |||
| |||
పదవీ కాలం 2011 ఆగస్టు 19 – 2023 ఆగస్టు 18 | |||
తరువాత | నాగేంద్ర రాయ్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | పశ్చిమ బెంగాల్ | ||
పశ్చిమ బెంగాల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ
| |||
పదవీ కాలం 2011, జనవరి 17 – 2014, ఫిబ్రవరి 10 | |||
ముందు | మనస్ భునియా | ||
తరువాత | అధీర్ రంజన్ చౌదరి | ||
పదవీ కాలం 1996 – 1998 | |||
ముందు | ప్రొ.సుదర్శన్ రాయ్ చౌదరి | ||
తరువాత | అక్బర్ అలీ ఖండోకర్ | ||
నియోజకవర్గం | సెరంపూర్ | ||
పదవీ కాలం 1972, ఏప్రిల్ 2 – 1977, జూన్ 21 | |||
పదవీ కాలం 1972 – 1977 | |||
ముందు | బెనోయ్ చౌదరి | ||
తరువాత | కౌస్తవ్ రాయ్ | ||
నియోజకవర్గం | బర్ధమాన్ దక్షిణ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | బర్ధమాన్, బెంగాల్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా | 1945 జనవరి 24||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
నివాసం | బాలీగంజ్ | ||
పూర్వ విద్యార్థి | బుర్ద్వాన్ విశ్వవిద్యాలయం (ఎంఏ)
సూరి విద్యాసాగర్ కళాశాల | ||
వృత్తి | రాజకీయవేత్త, సామాజిక కార్యకర్త, రచయిత |
ప్రదీప్ భట్టాచార్య (జననం 1945, జనవరి 24) పశ్చిమ బెంగాల్ రాజకీయ నాయకుడు. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నుండి పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుండి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు. [1]
జననం
[మార్చు]ప్రదీప్ భట్టాచార్య 1945, జనవరి 24న పశ్చిమ బెంగాల్ లోని కలకత్తాలో జన్మించాడు.
విద్య
[మార్చు]పశ్చిమ బెంగాల్‌లోని ఇటగోరియా హైస్కూల్‌లో చదివాడు. సూరి విద్యాసాగర్ కళాశాలలో ఆనర్స్‌తో బిఏ, బుర్ద్వాన్ విశ్వవిద్యాలయంలో ఎంఏ విద్యను చదివాడు.[2]
మూలాలు
[మార్చు]- ↑ "Debabrata Bandyopadhyay". MyNeta.info. Retrieved 14 October 2015.
- ↑ "Debabrata Bandyopadhyay". PRS Legislative Research. Retrieved 14 October 2015.