Jump to content

ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవం

వికీపీడియా నుండి

ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 1 వ తేదీ నుంచి నిర్వహించడం జరుగుతుంది[1]. ఊపిరితిత్తుల క్యాన్సర్ రాకుండా ప్రజలు స్వీయ రక్షణ పాటించడం , ఈ వ్యాధి గురించి వీలైనంత ఎక్కువ సమాచారాన్ని వ్యాప్తి చేయడం కోసం ప్రతి సంవత్సరం ఈ రోజు ను నిర్వహిస్తున్నారు[2]. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ ది స్టడీ ఆఫ్ లంగ్ క్యాన్సర్ అండ్ స్టడీ ఆఫ్ అమెరికన్ కాలేజ్ ఆఫ్ చెస్ట్ ఫిజీషియన్స్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ రెస్పిరేటరీ సొసైటీస్ ఈ రోజు ను 2012 సంవత్సరం నుంచి నిర్వహించడం జరుగుతుంది[3].

మూలాలు

[మార్చు]
  1. "Phangnon Konyak", Wikipedia (in ఇంగ్లీష్), 2023-05-04, retrieved 2023-08-17
  2. "Phangnon Konyak", Wikipedia (in ఇంగ్లీష్), 2023-05-04, retrieved 2023-08-17
  3. "Phangnon Konyak", Wikipedia (in ఇంగ్లీష్), 2023-05-04, retrieved 2023-08-17