ప్రమోదూత
| పంచాంగ విశేషాలు |
| హిందూ కాలగణన |
| తెలుగు సంవత్సరాలు |
| తెలుగు నెలలు |
| ఋతువులు |
ప్రమోదూత తెలుగు సంవత్సరాలలో నాల్గవ సంవత్సరం. ఇది ప్రతీ 60 సంవత్సరాలకొకసారి పునరావృతం అవుతుంది. దీనికి ముందున్న సంవత్సరం శుక్ల, తర్వాత సంవత్సరం ప్రజోత్పత్తి. దీని అర్థం ఆనందం. ప్రమోదభరితంగా ఉండేది ప్రమోదూత ప్రజలందరు ఆనందంగా ఉంటారు. ఈ సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి తో ప్రారంభమై ఫాల్గుణ బహుళ అమావాస్య తో పూర్తవుతుంది.
సా.శ. 1930-1931, సా.శ. 1990-1991లో వచ్చిన తెలుగు సంవత్సరానికి ప్రమోదూత అని పేరు.
1990 : ప్రమోద్యుత నామ సంవత్సరం 27 మార్చి 1990 మంగళవారం ఉగాది నాడు చైత్ర శుద్ధ పాడ్యమి తో ప్రారంభమై 17 మార్చి 1991 ఆదివారం ప్రజోత్పట్టి నామ సంవత్సరం ఉగాదికి ముందు గల ఫాల్గుణ బహుళ అమావాస్య వరకు ఉంది.
తెలుగు సంవత్సరాలు
[మార్చు]తెలుగు సంవత్సరం అనగా భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , యానాం ప్రాంతాలలో తెలుగు మాట్లాడే ప్రజల క్యాలెండర్ సంవత్సరం. ప్రభవ నుండి అక్షయ వరకు మొత్తం 60 సంవత్సరాలు.
ప్రతి యుగానికి ( యుగం ) 60 సంవత్సరాల చక్రం ఉంటుంది. ఉగాది సంవత్సరంలోని ప్రతి సంవత్సరం జ్యోతిషశాస్త్ర ప్రభావాలు, సంవత్సరం పేరు ఆధారంగా పంచాంగంలో (ఖగోళ క్యాలెండర్) ఒక నిర్దిష్ట పేరు ఉంటుంది ; ఇది ఆ సంవత్సరం మొత్తం లక్షణాన్ని సూచిస్తుంది.[1] క్యాలెండర్‌లో 60 సంవత్సరాల పేర్లు ఉన్నాయి. ప్రతి 60 సంవత్సరాలకు, ఒక నామ చక్రం పూర్తవుతుంది,[2] తదుపరి సర్వమానవ చక్రంలో పునరావృతమవుతుంది.
వివిధ సంవత్సరాలలో ప్రమోదూత
[మార్చు]| తెలుగు సంవత్సరం పేరు | క్రీస్తు శకం | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | |
| 4 | ప్రమోదూత | 10-11 | 70-71 | 130-131 | 190-191 | 250-251 | 310-311 | 370-371 | 430-431 | 490-491 | 550-551 | 610-611 | 670-671 | 730-731 | 790-791 | 850-851 | 910-911 | 970-971 | 1030-1031 | 1090-1091 | 1150-1151 | 1210-1211 | 1270-1271 | 1330-1331 | 1390-1391 | 1450-1451 | 1510-1511 | 1570-1571 | 1630-1631 | 1690-1691 | 1750-1751 | 1810-1811 | 1870-1871 | 1930-1931 | 1990-1991 | 2050-2051 | 2110-2111 | 2170-2171 | 2230-2231 | 2290-2291 | 2350-2351 | 2410-2411 | 2470-2471 | 2530-2531 | 2590-2591 | 2650-2651 | 2710-2711 | 2770-2771 |
సంఘటనలు
[మార్చు]2007-2008
జననాలు
[మార్చు]- శ్రావణ శుద్ధ ద్వాదశి : ప్రముఖ తిరుపతి వేంకట కవులులో ఒకరైన చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి జననం.
- ఆషాఢ బహుళ దశమి : రాయసం వెంకట శివుడు ప్రముఖ రచయిత, పత్రికా సంపాదకులు, సంఘ సంస్కర్త.
మరణాలు
[మార్చు]2007-2008
పండుగలు, జాతీయ దినాలు
[మార్చు]బయటి లింకులు
[మార్చు]- ↑ "Telugu Year Names". Retrieved 4 February 2013.
- ↑ "Telugu Samvatsaramulu Perlu". Archived from the original on 2012-12-28. Retrieved 4 February 2013.