ప్రళయ గర్జన
స్వరూపం
ప్రళయ గర్జన (1983 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | పి.చంద్రశేఖరరెడ్డి |
తారాగణం | మోహన్ బాబు, కవిత |
సంగీతం | చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | శ్రీ వాణి చంద్ర కంబైన్స్ |
భాష | తెలుగు |
ప్రళయ గర్జన 1983 జనవరి 14న విడుదలైన తెలుగు సినిమా. శ్రీవాణి చంద్ర కంభైన్స్ పతాకం కింద కలిదిండి విశ్వనాథరాజు, ఆర్. వెంకటరామ రాజు లు నిర్మించిన ఈ సినిమాకు పి.చంద్రశేఖర రెడ్డి దర్శకత్వం వహించాడు. మోహన్ బాబు, కవిత లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రాజ్-కోటి సంగీతాన్ని అందించాడు.[1]
తారాగణం
[మార్చు]- మోహన్ బాబు
- కవిత
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: పి.చంద్రశేఖర రెడ్డి
- నిర్మాతలు: కలిదిండి విశ్వనాథరాజు, ఆర్. వెంకటరామ రాజు
- సమర్పణ: ఎన్.వి.సుబ్బారావు
- సంగీతం: చక్రవర్తి
- పాటలు: వేటూరి సుందర రామమూర్తి
- నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
- నిర్మాణ సంస్థ: శ్రీవాణి చంద్ర కంబైన్స్
- విడుదల:14:01:1983.
పాటల జాబితా
[మార్చు]1.నీ బుగ్గ మీద మొగ్గలేసే సిగ్గులేనా, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
2.ఈడెక్కి కూకొందిరో గోడెక్కి కూసిందిరో, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల.
మూలాలు
[మార్చు]- ↑ "Pralaya Garjana (1983)". Indiancine.ma. Retrieved 2022-11-14.
బాహ్య లంకెలు
[మార్చు]ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |