ప్రస్తుతి పరాశర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రస్తుతి పరాశర్
ప్రస్తుతి పరాశర్
జననం
ప్రస్తుతి పరాసోర్

జాతీయతభారతీయుడు
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1999 - ప్రస్తుతం

ప్రస్తుతి పరాశర్, అస్సాం రాష్ట్రానికి చెందిన సినిమా నటి. అనేక అస్సామీ సినిమాలు, నాటకాలలో నటించింది.

జననం, విద్య[మార్చు]

ప్రస్తుతి పరాశర్, అస్సాం రాష్ట్రం, జోర్హాట్‌లోని మాలోవ్ అలీలో జన్మించింది. ప్రస్తుతి తండ్రి బిజోయ్ చంద్ర శర్మ, జగన్నాథ్ బరూహ్ కళాశాలలో ప్రిన్సిపాల్ గా పనిచేశాడు.[1]

సినిమారంగం[మార్చు]

దాదాపు 5 సంవత్సరాల వయస్సులో దూరదర్శన్ గౌహతిలో బర్నాలీ అనే సీరియల్ ద్వారా తన నటనా జీవితాన్ని ప్రారంభించింది.[2] 1999లో వచ్చిన మహారథి అనే అస్సామీ సినిమాలో తొలిసారిగా నటించింది.[3]

సినిమారంగం[మార్చు]

సంవత్సరం సినిమా దర్శకుడు
1999 మహారథి బని దాస్
2000 తుమీ ముర్ మథు ముర్ జుబీన్ గార్గ్
2000 అసనే కునుబా హియాత్ బహరుల్ ఇస్లాం
2001 ఆయీ మరమ్ తుమార్ బేబే తౌఫిక్ రెహమాన్
2002 గన్ గన్ గణే గణే బిద్యుత్ చక్రవర్తి
2002 ప్రియా ఓ ప్రియా అంజన్ కలిత
2002 జఖం మున్నా అహ్మద్
2002 ప్రేమ్ అరు ప్రేమ్ శంభు గుప్తా
2002 జిబాన్ నబీర్ దతీ పర్ మున్నా అహ్మద్
2003 ఐ జోనక్ బిహీన్ జీవన్ మున్నా అహ్మద్
2003 జుమోన్ సుమన్ మొహిబుల్ హక్
2004 అంతహీన్ జాత్రా మున్నా అహ్మద్
2004 హృదయ్ కపోవ గాన్ జయంత నాథ్
2004 బరూద్ మునిన్ బారువా
2004 రాంగ్ మునిన్ బారువా
2004 దినబంధూ మునిన్ బారువా
2005 సురేన్ సురోర్ పుటేక్ చంద్ర మూడోయి
2011 రామధేనుడు మునిన్ బారువా
2012 నేను & నా సోదరి రాజేష్ భుయాన్
2015 అహెతుక్ బని దాస్
2015 తేజ్ [4] భాస్కర్ ఉపాధ్యాయ
2016 దూరదర్శన్ ఏటి జంత్ర రాజేష్ భుయాన్
2016 పాగ్లీ రూపజ్యోతి బోరా
2017 మృగనాభి హేమెన్ దాస్
గంగ (రాబోయేది) మణి సిన్హా

టెలివిజన్[మార్చు]

ప్రస్తుతి నటించిన టెలివిజన్ సీరియల్స్‌

  • బర్నాలి
  • నిసార్ నాయక్
  • చక్రబేహు
  • మహానగర్
  • మేజర్ సాహబ్
  • జోనకత్ సిహరన్
  • బిందాస్
  • సెందూర్
  • సాహు బువారీ
  • ప్రొహెలికా
  • యే దోస్తీ
  • రాఖే హోరీ మారే కునే

రంగస్థల నాటకాలు[మార్చు]

ప్రస్తుతి నటించిన నాటకాలలో కొన్ని:

  • రూపాలిమ్
  • నిమతి కోయినా
  • అపరహ్న
  • అసంకర్ దిన్ రాతి

అవార్డులు, నామినేషన్లు[మార్చు]

సంవత్సరం అవార్డు విభాగం సినిమా ఫలితం
2016 దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఉత్తమ నటి మృగనాభి గెలుపు
2016 ప్రాగ్ సినీ అవార్డులు ఉత్తమ నటి మృగనాభి గెలుపు
2017 ప్రాగ్ సినీ అవార్డులు ఉత్తమ నటి దూరదర్శన్ ఏటి జంత్ర గెలుపు

మూలాలు[మార్చు]

  1. "Who's Who - Prastuti Parashar". rupaliparda.com. 16 September 2016. Archived from the original on 2012-09-16. Retrieved 2022-02-17.
  2. "Who's Who - Prastuti Parashar". rupaliparda.com. 16 September 2016. Archived from the original on 2012-09-16. Retrieved 2022-02-17.
  3. "Released Assamese feature films". enajori.com. 16 September 2016. Archived from the original on 2016-09-16. Retrieved 2022-02-17.
  4. "Assamese film Tez to be screened at Cannes". assamtribune.com. 16 September 2016. Archived from the original on 2016-09-16. Retrieved 2022-02-17.

బయటి లింకులు[మార్చు]