ప్రహ్లాద్ జాని

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రహ్లాద్ జాని
ఇతర పేర్లుచున్రీవాలా మాతాజీ
వ్యక్తిగతం
జననం
ప్రహ్నాల్ దానీ

(1929-08-13)1929 ఆగస్టు 13
చారాడ, మహ్సానా జిల్లా, గుజరాత్, భారతదేశం
మరణం2020 మే 26(2020-05-26) (వయసు 90)
చారాడ, మహ్సానా జిల్లా, గుజరాత్, భారతదేశం
చివరి మజిలీఅంబాలి, గుజరాత్, భారతదేశం
మతంహిందూ
ఇతర పేర్లుచున్రీవాలా మాతాజీ

ప్రహ్లాద్ జాని(Prahlad Jani) (మూస:Lang-gu) అనే బాబా 1940 వ సంవత్సరం నుండి ఆహారం, నీరు తీసుకోకుండా జీవిస్తున్న ఒక యోగి. ఈయనను చునిరీవాలా మతాజీ అని కూడా అంటారు. జననం 13 ఆగష్ట్ 1929

బాల్య జీవితం[మార్చు]

ప్రహ్లాద్ మహారాష్ట్ర లోని చరద గ్రామంలో జన్మించారు.[1]ఆయన తన ఏడవ ఏట రాజస్థాన్‌లోని తన ఇంటి నుండి అడవిలో జీవించుటకు వెళ్ళిపోయాడు[2]

ఆయన తన 12 వ సంవత్సరంలో దుర్గామాత యొక్క దర్శనం వంటి ఆద్యాత్మిక అనుభవాన్ని పొందటం ద్వారా దుర్గామాత భక్తునిగా మారాడు. అప్పటి నుండి ఆయన ఎర్రని చీరల వంటి దుస్తులు ధరించడం మొదలెట్టాడు. అప్పటి నుండీ ఆయనను మాతాజీ అని పిలవడం చేసేవారు. క్రమేణా అది చునరియా మాతాజీగా రూపాంతరం చెందినది.

ఆయన తన ఆకలికి దుర్గామాత ద్వారా ఒకద్రవం అందజేయబడుతుందని అది తన అంగుటికి అందుతుందని నమ్మేవారు.[2] దీని ద్వారా ఆయన తనకు ఆకలి దాహం వంటివి ఉండవని నమ్మేవారు. [1]

1970 నుండి ఆయన ఒక సన్యాసిగా గుజరాత్ అరణ్యాల్లో ఒక దుర్గామాత ఆలయంలో నివాసం ఉండేవారు. ఆయన ఉదయం 4 గంటలకు లేచి తన దినచర్యను ప్రారంబించేవారు[2]

పరిశోధనలు[మార్చు]

జానీకి చెందిన రెండు పరిశోధనా అధ్యయనాలు 2003 లో ఒకటి, 2010 లో ఒకటిగా నిర్వహించబడ్డాయి, రెండూ కూడా అహ్మదాబాద్లో ఉన్న స్టెర్లింగ్ హాస్పిటల్లో ఒక న్యూరాలజిస్ట్‌గా పనిచేస్తున్న డాక్టర్ సుధీర్ షా నిర్వహించారు. ఈయన ఇలాంటి ప్రత్యేకతలు కలిగిన కేసులను స్టడీ చేయడంలో ప్రావీణ్యత కలిగిఉన్నారు. ఈయన నిర్వహించిన పరిశోధనలో ప్రహ్లాద్ ఆహారం నీరు లేకుండా జీవించగలుగుతున్నారని నిర్ధారించారు. ఈ అద్యయనాన్ని సైంటిఫిక్ జర్నల్‌లో ప్రచురించలేదు..[3]

2010 లో శాస్త్రీయ అద్యయయనానికి ఆరు రోజులు పరిశీలించిన తరువాత డి.ఆర్.డి.వో. వారు పరిశోధనను రహస్యంగా ఉంచాలని పరిశోధన దృవీకరణ జరిగిన తరువాత ప్రచురణ జరగాలని అనుకున్నారు.[4]

, డీఐపిఎఎస్ యొక్క విచక్షణాధికారంతో మాత్రమే ఏదైనా విశ్లేషణ సమాచారం వెల్లడించవచ్చని ఈ బృందం పేర్కొంది. [ఆధారం చూపాలి] అన్విల్వ్ వైద్యులు, ఇతర విమర్శకులు అధ్యయనాలు[2][5][6]

ప్రజలు తమ ఆహారం లేదా నీరు లేకుండా రోజులు జీవించగలిగినప్పటికీ, సంవత్సరాలు గడిచిపోయే అవకాశం లేదని వారు భావించారు,[6]

ప్రత్యేకించి మెదడు పనితీరుకు కీలకమైన పదార్థమైన గ్లూకోజ్, సరిగా అందించడం లేదు.[7] మాతాజీ యొక్క వాదనల యొక్క ఖచ్చితత్వం స్వతంత్రంగా ధృవీకరించబడలేదు, అన్ని పరీక్షలు దేశీయంగా మాత్రమే నిర్వహించబడుతున్నాయి.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Khanna-bbc అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  2. 2.0 2.1 2.2 2.3 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Rawstorne అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  3. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; guardian_2010-05-18 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  4. "DRDO watching man who hasn't eaten 'in 70 yrs'". Indianexpress.com. 28 April 2010. Retrieved 2010-11-09.
  5. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Abcnews.go.com అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  6. 6.0 6.1 "Yogi beaten by bear necessities of life without food" Glenda Kwek, 14 May 2010, Sydney Morning Herald, Sydney, Australia.
  7. Magistretti, Pierre et al. "Brain Energy Metabolism Archived 2014-11-19 at the Wayback Machine" American College of Neuropsychopharmacology. 2000.