Jump to content

ప్రాణము

వికీపీడియా నుండి


భాషా విశేషాలు

[మార్చు]

ప్రాణము [ prāṇamu ] prāṇamu. సంస్కృతం n. Air, wind, breath, life, vitality, the living soul. గాలి, హృదయమందలి గాలి, హృదయమందలి గాలి, ఉసురు. In Grammar, a vowel. ప్రాణముతోనున్నవాడు one who is yet living. కొనప్రాణముతోనున్నాడు he is nearly dead. ప్రాణము విడిచెను he breathed his last, gave up the ghost. పంచప్రాణములు pancha-prāṇamulu. n. The five vital airs, called ప్రాణము, అపానము, సమాణము, ఉదానము, వ్యాసము. అతడు దానిమీద ప్రాణములు విడుస్తున్నాడు or వానికి దానిమీద పంచప్రాణములు he loves her very dearly. ప్రాణముమీదకువచ్చేపని a most perilous affair. వానిప్రాణము మీదికి వచ్చినది he is in danger of his life. ప్రాణముతో పట్టుకొనిరి they caught him alive. నా ప్రాణము పోయినా ఇట్లు చెప్పుదునా I will not say so even if it should cost me my life. వాడు పిడికిట ప్రాణములు పట్టుకొని వచ్చాడు he arrived half dead. వానికి నేర్పుట ప్రాణసంకటమవును it would cost immense labour to teach him. ఆ విగ్రహమునకు ప్రాణప్రతిష్ఠ చేసారు literally, they gave life to the image, i.e., they performed the ceremony by which the god is supposed to be lodged in the image. ప్రాణత్యాగము suicide, ఆత్మహత్య. ప్రాణాతురము or ప్రాణసంకటము deadly peril. "ప్రాణాతురమైనచో పరిణయంబులయందును బల్కుబొంకు సత్యాతిశయంబు." M. III. v. 67. ప్రాణాపాయము mortal danger. ప్రానావనము saving the life. ప్రాణావసానకాలమున in his last moments. ప్రాణాహుతి the five morsels offered to the five vital principles. ప్రాణస్నేహము intimate friendship. ప్రాణదానము చేసాడు he gave them their lives, he spared their lives. నా ప్రాణము ఉండేమట్టుకు as long as I live. ప్రాణగొడ్డము prāṇa-goḍḍamu. n. The loss of life, death. చావు, ప్రాణహాని, ప్రాణాపాయము. "వినునృపరాజ్యామిషముంగొనపలువురచేత ప్రాణగొడ్డంబైయున్నను ధీరుడే మరమినది దనకునుదక్కించుకొను బుధస్తుత్యముగాన్." M. XII. ii. 208. ప్రాణదుడు prāṇa-duḍu. n. The giver of life, the creator. బ్రహ్మ. ప్రాణనాధుడు or ప్రాణేశుడు prāna-nādhuḍu. n. The lord of (her) life, i.e., a husband or lover, మగడు. Yama, యమధర్మరాజు. ప్రాణవాయువు prāṇa-vāyuvu. n. Oxygen gas. ప్రాణాచారము prāṇā-chāramu. See ప్రాయోపవేశము. ప్రాణాయామము prāṇā-yāmamu. n. A ritual mode of breathing, while mentally reciting certain prayers, stopping one nostril and inhaling or exhaling with the other: నాసికారంధ్రము లవద్దనుండు వాయువును మంత్రపూర్వకముగా నిరోధించుట. A. iii. 88. ప్రాణి prāṇi. n. A being, or living creature. జంతువు.

ఇతర పఠనాలు

[మార్చు]
  • Kason, Yvonne (2000). Farther Shores: Exploring How Near-Death, Kundalini and Mystical Experiences Can Transform Ordinary Lives. Toronto: HarperCollins Publishers; Revised edition.
  • Rammurti S. Mishra Yoga Sutras: The Textbook of Yoga Psychology
  • Sovatsky, Stuart (1998). Words from the Soul: Time, East/West Spirituality, and Psychotherapeutic Narrative. SUNY Series in Transpersonal and Humanistic Psychology, New York: State University of New York Press.

మూలాలు

[మార్చు]

ఇతర లింకులు

[మార్చు]
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.
"https://te.wikipedia.org/w/index.php?title=ప్రాణము&oldid=3879557" నుండి వెలికితీశారు