ప్రేమంటే సులువు కాదురా
స్వరూపం
ప్రేమంటే సులువు కాదురా | |
---|---|
దర్శకత్వం | చందా గోవిందరెడ్డి |
రచన | చందా గోవిందరెడ్డి |
నిర్మాత | భవనాసి రాంప్రసాద్ |
తారాగణం | రాజీవ్ సిమీదాస్ కాశీ విశ్వనాధ్ చమ్మక్ చంద్ర |
ఛాయాగ్రహణం | సురేష్ రఘుతు |
కూర్పు | ఎస్.బి.ఉద్ధవ్ |
సంగీతం | నందన్‌రాజ్ |
నిర్మాణ సంస్థ | ఆర్.పి.ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 2016 సెప్టెంబర్ 16 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ప్రేమంటే సులువు కాదురా 2016లో విడుదలైన తెలుగు సినిమా. ఆర్.పి.ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భవనాసి రాంప్రసాద్, కొమారి సుధాకర్‌రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు చందా గోవిందరెడ్డి దర్శకత్వం వహించాడు. రాజీవ్, సిమీదాస్, కాశీ విశ్వనాధ్, చమ్మక్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆడియోను 2015 డిసెంబర్ 7న విడుదల చేసి[1] సినిమాను 2016 సెప్టెంబర్ 16న విడుదల చేశారు.[2]
నటీనటులు
[మార్చు]- రాజీవ్[3]
- సిమీదాస్
- కాశీ విశ్వనాధ్
- చమ్మక్ చంద్ర
- మధుమణి
- చలాకీ చంటి
- వైజాగ్ అప్పారావు
- టార్జాన్
- లక్ష్మి కిరణ్
- అశోక్ కుమార్
- చిట్టి బాబు
- సుకన్య
- మహబూబ్ బాషా
- ముంతాజ్
- విజయ్
- సంపత్ రాజ్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: ఆర్.పి.ప్రొడక్షన్స్
- నిర్మాత: భవనాసి రాంప్రసాద్, కొమారి సుధాకర్‌రెడ్డి
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: చందా గోవిందరెడ్డి
- సంగీతం: నందన్‌రాజ్
- సినిమాటోగ్రఫీ: సురేష్ రఘుతు
- ఎడిటింగ్: ఎస్.బి.ఉద్ధవ్
- పాటలు: కృష్ణ మాదినేని
మూలాలు
[మార్చు]- ↑ Andhra Bhoomi (7 December 2015). "ప్రేమంటే సులువుకాదురా ఆడియో | Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi". Archived from the original on 8 June 2022. Retrieved 8 June 2022.
- ↑ BookMyShow (2016). "Premante Suluvukadura (2016)". Archived from the original on 8 June 2022. Retrieved 8 June 2022.
- ↑ indiaherald (2016). "కోటి కొడుకు కు పవన్ టైటిల్". Archived from the original on 8 June 2022. Retrieved 8 June 2022.