ప్రేమికులరోజు (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రేమికులరోజు
Kadhalar Dhinam poster.jpg
దర్శకత్వంకదిర్
నిర్మాతఎ. ఎం. రత్నం
తారాగణంకునాల్
సోనాలీ బెంద్రే
నాసర్
ఛాయాగ్రహణంపి. సి. శ్రీరామ్
కూర్పుబి. లెనిన్
వి. టి. విజయన్
సంగీతంఏ. ఆర్. రెహమాన్
నిర్మాణ
సంస్థ
శ్రీ సూర్య మూవీస్
విడుదల తేదీ
1999 జూలై 9 (1999-07-09)
సినిమా నిడివి
132 నిమిషాలు
భాషలతెలుగు, తమిళ్, హిందీ

ప్రేమికుల రోజు 1999 లో కదీర్ దర్శకత్వంలో వచ్చిన తమిళ అనువాద చిత్రం. కునాల్, సోనాలీ బెంద్రే ఇందులో ప్రధాన పాత్రధారులు.

తారాగణం[మార్చు]

 • కునాల్
 • సోనాలి బెంద్రే
 • నాజర్
 • మణివణ్ణన్

సాంకేతిక వర్గం[మార్చు]

 • నిర్మాణం : ఎ యం రత్నం
 • దర్శకత్వం : కదిర్


పాటలు[మార్చు]

 1. ఓ మారియ ఓ మారియ
 2. వాలు కనులదానా!!!
 3. మనసుపడి మనసుపడి
 4. ప్రేమ అనే పరీక్ష రాసి (గాయకులు: బాలు, స్వర్ణలత)
 5. దాండియా ఆటలు ఆడ
 6. రోజా రోజా రోజా రోజా

మూలాలు[మార్చు]