ప్రేమ అండ్ కో.

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రేమ అండ్ కో.
(1994 తెలుగు సినిమా)
Prema & co.jpg
దర్శకత్వం వంశీ
తారాగణం విజయ నరేష్,
వాణీ విశ్వనాధ్
సంగీతం రాజ్ - కోటి
నిర్మాణ సంస్థ శ్రీ సుమప్రియా క్రియేషన్స్
భాష తెలుగు

ప్రేమ అండ్ కో 1994లో విడుదలైన తెలుగు చలనచిత్రం. వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ నరేష్, వాణీ విశ్వనాధ్, రావు గోపాలరావు, గిరిబాబు, మల్లికార్జునరావు, శివాజీ రాజా, వై. విజయ, రాళ్ళపల్లి, కళ్ళు చిదంబరం, బ్రహ్మానందం తదితరులు నటించారు.

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

  • దర్శకత్వం: వంశీ
  • సంగీతం: రాజ్ - కోటి
  • నిర్మాణ సంస్థ: శ్రీ సుమప్రియా క్రియేషన్స్