ప్రేమ గీమ జాన్‌తా నయ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రేమ గీమ జాన్‌తా నయ్
(2014 తెలుగు సినిమా)
దర్శకత్వం ఆర్.వి. సుబ్బు
నిర్మాణం మద్దాల భాస్కర్, డి.బాల భాస్కర్
కథ ఆర్.వి. సుబ్బు
తారాగణం శ్రీరామచంద్ర
మన్నారా చోప్రా
సంగీతం మణిశర్మ
ఛాయాగ్రహణం సురేందర్‌రెడ్డి - జగదీష్
నిర్మాణ సంస్థ శుభం క్రియేషన్స్
విడుదల తేదీ 14 జూన్ 2014
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

ప్రేమ గీమ జాన్‌తా నయ్ 2014లో విడుదలైన తెలుగు సినిమా.[1] శుభం క్రియేషన్స్ బ్యానర్ పై మద్దాల భాస్కర్, దాడి బాల భాస్కర్ నిర్మించిన ఈ చిత్రానికి ఆర్.వి. సుబ్బు దర్శకత్వం వహించాడు. శ్రీరామచంద్ర, మన్నారా చోప్రా హీరో హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఆడియో ను 3 నవంబర్ 2014న విడుదల చేసి,[2] చిత్రం 14 జూన్ 2014లో విడుదలైంది.[3]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్:శుభం క్రియేషన్స్
  • నిర్మాతలు: మద్దాల భాస్కర్, దాడి బాల భాస్కర్
  • దర్శకత్వం:ఆర్వీ సుబ్బు
  • సంగీతం: మణిశర్మ
  • కెమెరా: సురేందర్‌రెడ్డి
    జగదీష్
  • ఆర్ట్: కె.వి. రమణ
  • ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్

పాటలు

[మార్చు]
Untitled

ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించాడు.

పాటల జాబితా
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."మనసంతా నీదిగా (రచన:వనమాలి)"వనమాలిశ్రీకృష్ణ3:38
2."ప్రేమ గీమా (రచన: కృష్ణ చైతన్య)"కృష్ణ చైతన్యశ్రీరామచంద్ర4:12
3."నేను నీ (రచన: సాహితి)"సాహితిదీపు, చైత్ర5:23
4."పాపల ఆడుకో (రచన: అనంత శ్రీరామ్)"అనంత శ్రీరామ్దీపు, చైత్ర5:15
5."ఉట్టి మీద (రచన: అనంత శ్రీరామ్)"అనంత శ్రీరామ్సాహితి4:23
6."వస్తా వస్తావా (రచన: అనంత శ్రీరామ్)"అనంత శ్రీరామ్సాహితి4:37

మూలాలు

[మార్చు]
  1. Sakshi (16 August 2013). "'ప్రేమా గీమా జాన్‌తా నయ్'". Sakshi. Archived from the original on 26 జూన్ 2021. Retrieved 26 June 2021.
  2. Sakshi (3 November 2013). "ప్రేమా లేదు.. గీమా లేదు..!". Sakshi. Archived from the original on 26 జూన్ 2021. Retrieved 26 June 2021.
  3. The Times of India (15 January 2014). "Prema Geema Jantha Nai progressing briskly - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 26 జూన్ 2021. Retrieved 26 June 2021.
  4. Bollywood Life (10 October 2013). "Indian Idol winner Sreeram Chandra to debut with Prema Geema Jantha Nai". Bollywood Life (in ఇంగ్లీష్). Archived from the original on 26 జూన్ 2021. Retrieved 26 June 2021.