ప్రేమ లేఖ (సినిమా)

వికీపీడియా నుండి
(ప్రేమ లేఖ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

ప్రేమలేఖ తమిళం నుంచి తెలుగులోకి అనువాదమైన చిత్రం

సాంకేతిక బృందం[మార్చు]

ప్రేమలేఖ సినిమాకు పనిచేసిన కళా, సాంకేతిక బృందం ఇది:[1]

తారాగణం : అజిత్, దేవయాని, హీరా
పాటల రచన : భువనచంద్ర
గాయకులు : వందేమాతరం శ్రీనివాస్, ఉన్నికృష్ణన్, స్వర్ణలత, యస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కృష్ణ రాజ్, అనురాధ శ్రీరామ్, చిత్ర
సంగీతం : దేవ
నిర్మాణం :
దర్శకత్వం : శివ కుమార్
సంవత్సరం : 1996

పాటలు[మార్చు]

1. చిన్నాదానా ఓసి చిన్నాదానా
2. దిగులు పడకురా సహోదరా
3. ఎరుపు లోలాకు కులికెను
4. నీ పిలుపే ప్రేమ గీతం
5. పట్టు పట్టు పరువాల
6. ప్రియా నిను చూడలేక

మూలాలు[మార్చు]