ప్రోటాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Proton
The quark structure of the proton. The color assignment of individual quarks is arbitrary, but all three colors must be present. Forces between quarks are mediated by gluons.
వర్గీకరణBaryon
కూర్పు2 up quarks, 1 down quark
కణ గణాంకాలుFermionic
InteractionsGravity, electromagnetic, weak, strong
చిహ్నంError no symbol defined, Error no symbol defined, Error no symbol defined
వ్యతిరేక కణముAntiproton
సైద్ధాంతీకరణWilliam Prout (1815)
ఆవిష్కరణErnest Rutherford (1917–1919, named by him, 1920)
ద్రవ్యరాశి1.672621777(74)×10−27 కి.g[1]

938.272046(21) MeV/c2[1]

1.007276466812(90) u[1]
సగటు జీవితకాలం>2.1×1029 years (stable)
విద్యుదావేశం+1 e
1.602176565(35)×10−19 C[1]
వ్యాసార్థం0.8775(51) fమీ.[1]
ద్విదృవ చలనం<5.4×10−24 e·cm
Electric polarizability1.20(6)×10−3 fm3
అయస్కాంత చలనం1.410606743(33)×10−26 J·T−1[1]

1.521032210(12)×10−3 μB[1]

2.792847356(23) μN[1]
Magnetic polarizability1.9(5)×10−4 fm3
స్పిన్½
Isospin½
Parity+1
కండెన్సడ్I(JP) = ½(½+)

ప్రోటాన్ అనేది ఒక పరమాణువు, దీని చిహ్నం p లేదా p+, దీని ప్రాథమిక విద్యుదావేశం ధనావేశం, దీని ద్రవ్యరాశి న్యూట్రాన్ ద్రవ్యరాశి కంటే కొద్దిగా తక్కువగా ఉంటుంది. ప్రోటాన్ల, న్యూట్రాన్ల ద్రవ్యరాశి సుమారు ఒక అణువు ద్రవ్యరాశి అంత, ప్రోటాన్ల, న్యూట్రాన్ల ఉమ్మడిని "కేంద్రకం"గా సూచిస్తారు. ఒకటి లేదా ఎక్కువ ప్రోటాన్లు ఒక అణువు యొక్క కేంద్రకంలో ఉంటాయి. కేంద్రకంలో ప్రోటాన్లు సంఖ్యను దాని పరమాణు సంఖ్యగా సూచిస్తారు. ప్రతి మూలకం ప్రోటాన్ల యొక్క ఒక ప్రత్యేక (అద్వితీయ) సంఖ్య కలిగి ఉంటుంది కాబట్టి, ప్రతి మూలకం దాని స్వంత ప్రత్యేక పరమాణు సంఖ్య కలిగి ఉంటుంది. ఈ ప్రోటాన్ పదం "మొదటి" అని అర్థానిచ్చే గ్రీకు పదం (The word proton is Greek for "first"), ఈ పేరు 1920 లో ఎర్నెస్ట్ రూథర్‌ఫర్డ్ చే ఉదజని కేంద్రకమునకు ఇవ్వబడింది. మునుపటి సంవత్సరాలలో రూథర్‌ఫర్డ్ హైడ్రోజన్ కేంద్రకమును (తేలికైన కేంద్రకమని తెలిసిన) ఢీకొట్టించడం ద్వారా నత్రజని యొక్క కేంద్రకం నుండి సంగ్రహించవచ్చని గుర్తించాడు.

The proton was therefore a candidate to be a fundamental particle and a building block of nitrogen and all other heavier atomic nuclei.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 Mohr, P.J.; Taylor, B.N. and Newell, D.B. (2011), "The 2010 CODATA Recommended Values of the Fundamental Physical Constants", National Institute of Standards and Technology, Gaithersburg, MD, US.
"https://te.wikipedia.org/w/index.php?title=ప్రోటాన్&oldid=4094950" నుండి వెలికితీశారు