Jump to content

ఫజల్-ఉర్-రెహ్మాన్ (క్రికెటర్, జననం 1935)

వికీపీడియా నుండి
ఫజల్-ఉర్-రెహ్మాన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
షేక్ ఫజల్-ఉర్-రెహ్మాన్
పుట్టిన తేదీ (1935-06-11) 1935 జూన్ 11 (వయసు 89)
అమృతసర్, బ్రిటిష్ ఇండియా
(ఇప్పుడు భారతదేశం)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగులెగ్‌బ్రేక్
బంధువులుఅబ్దుర్ రెహ్మాన్ (సోదరుడు)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 28)1958 మార్చి 13 - వెస్టిండీస్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు {{{column2}}}
మ్యాచ్‌లు 1 29
చేసిన పరుగులు 10 722
బ్యాటింగు సగటు 5.00 19.00
100లు/50లు 0/0 1/5
అత్యధిక స్కోరు 8 104
వేసిన బంతులు 204 5033
వికెట్లు 1 96
బౌలింగు సగటు 99.00 21.32
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 6
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 1
అత్యుత్తమ బౌలింగు 1/43 6/21
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 16/–
మూలం: ESPNcricinfo, 13 June 2016

షేక్ ఫజల్-ఉర్-రెహ్మాన్ (జననం 1935, జూన్ 11) పాకిస్తానీ మాజీ క్రికెటర్.[1]

జననం

[మార్చు]

షేక్ ఫజల్-ఉర్-రెహ్మాన్ 1935, జూన్ 11న బ్రిటీష్ ఇండియాలోని అమృత్‌సర్ లో జన్మించాడు.[2] లాహోర్‌లోని ఇస్లామియా కళాశాలలో చదువుకున్నాడు.

క్రికెట్ రంగం

[మార్చు]

1958లో ఒక టెస్టులో ఆడాడు.[3] క్రికెట్ నుండి రిటైర్ అయిన తర్వాత, ఇస్లామిక్ స్టడీస్‌లో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశాడు. వారానికోసారి ఉపన్యాసాలు ఇస్తూ భక్తుడైన ముస్లిం అయ్యాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. "Fazal-ur-Rehman Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-03.
  2. "Fazal-ur-Rehman Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-10-03.
  3. "Fazal-ur-Rehman Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-03.
  4. Samiuddin, Osman. "With Allah on their side". ESPNcricinfo. Retrieved 10 July 2018.

బాహ్య లింకులు

[మార్చు]