ఫఫ్ డు ప్లెసిస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఫ్రాంకోయిస్ డు ప్లెసిస్ (Francois du Plessis)
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు ఫ్రాంకోయిస్ డు ప్లెసిస్
జననం (1984-07-13) 1984 జూలై 13 (వయసు 38)
ప్రిటోరియా,
ట్రాన్స్‌వాల్ ప్రావిన్స్,
దక్షిణాఫ్రికా
ఇతర పేర్లు ఫఫ్
ఎత్తు 5 అ. 11 అం. (1.80 మీ.)
బ్యాటింగ్ శైలి కుడి చేతి వాటం
బౌలింగ్ శైలి కుడి చేతి లెగ్ బ్రేక్
పాత్ర మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్,
పార్ట్ టైం బౌలర్,
దక్షిణాఫ్రికా T20 క్రికెట్ జట్టు నాయకుడు
అంతర్జాతీయ సమాచారం
జాతీయ జట్టు దక్షిణాఫ్రికా
టెస్టు అరంగ్రేటం(cap 314) 22 నవంబరు 2012 v ఆస్ట్రేలియా
చివరి టెస్టు 18-21 December 2013 v India
వన్డే లలో ప్రవేశం(cap 101) 18 January 2011 v భారత్
చివరి వన్డే 11 November 2013 v పాకిస్తాన్
ఒ.డి.ఐ. షర్టు నెం. 79
టి20ఐ లో ప్రవేశం(cap 52) 8 September 2012 v England
చివరి టి20ఐ 22 November 2013 v Pakistan
టి20ఐ షర్టు సంఖ్య. 79
దేశవాళీ జట్టు సమాచారం
సంవత్సరాలు జట్టు
2004–ఇప్పటివరకు నార్తర్న్స్
2005–ఇప్పటి వరకు టైటాన్స్
2008–2009 లాంక్‌షైర్
2011– చెన్నై సూపర్ కింగ్స్
2012– మెల్‌బోర్న్ రెనగేడ్స్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు ODI T20 FC
మ్యాచులు 10 47 87 88
చేసిన పరుగులు 739 1102 1,878 5,144
బ్యాటింగ్ సరాసరి 61.58 27.55 26.82 40.50
100s/50s 3/2 0/7 0/12 10/31
అత్యధిక స్కోరు 137 72 78* 176
బౌలింగ్ చేసిన బంతులు 72 150 771 2,552
వికెట్లు 0 2 50 41
బౌలింగ్ సగటు n/a 71.00 17.90 36.00
ఇన్నింగ్స్ లో 5 వికెట్లు 0 0 2 0
మ్యాచ్ లో 10 వికెట్లు 0 n/a 0 0
ఉత్తమ బౌలింగు 0/8 1/8 5/19 4/39
క్యాచులు/స్టంపులు 6/– 27/– 26/– 81/–
Source: [CricketArchive, Cricinfo], 22 December 2013

ఫ్రాంకోయిస్ డు ప్లెసిస్ అలియాస్ ఫఫ్ డు ప్లెసిస్ దక్షిణాఫ్రికా దేశానికి చెందిన అంతర్జాతీయ క్రికెట్ ఆటగాడు.

చరిత్ర[మార్చు]

ఫఫ్ డు ప్లెసిస్ 13 జూలై 1984 న దక్షిణాఫ్రికా లో జన్మించారు.

బయటి లంకెలు[మార్చు]