ఫరీదుపేట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఫరీదుపేట, శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల మండలానికి చెందిన గ్రామం.

ఈ గ్రామంలో ఒక ప్రాథమిక పాఠశాల, ఒక ఉన్నత పాఠశాల (Z P High School) ఉన్నాయి. ఈ పాఠశాలలు ఈ చుట్టుప్రక్కల గ్రామాల్లోని పిల్లలకు విద్యాసౌకర్యం కలిగిస్తున్నాయి. ఫరీదుపేట గ్రామం శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలో శ్రీకాకుళం పట్టణానికి పశ్చిమాన సుమారు 5 కి.మీ. దూరంలో ఉంది. 5వ నెంబరు జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న నవభారత్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ లేదా కొయిరాలను ఆనుకొన ఉంది. ఈ గ్రామంలో పంచాయితీ ఉంది.

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]


"https://te.wikipedia.org/w/index.php?title=ఫరీదుపేట&oldid=2947349" నుండి వెలికితీశారు