ఫాగింగ్ (ఫోటోగ్రఫీ)
స్వరూపం
ఫాగింగ్ (ఆంగ్లం: Fogging (photography)) అనేది అస్వాభావిక కాంతి వలన గానీ సంవర్థనకు ఉపయోగించే రసాయనంలో/సంవర్థన ప్రక్రియ లో లోపం ఉండటం వలన గానీ ఛాయాచిత్రం నాణ్యతలో కలిగే తరుగుదల. ఇది ఫిలిం ఫోటోగ్రఫీలో ఒక అవలక్షణం
కారణాలు
[మార్చు]- ఫిలిం ను రెఫ్రిజిరేటర్లలో భద్రం చేయకపోవటం
- ఫిలిం తీవ్రమైన ఉష్ణానికి గురి కావటం
- ఫిలిం పై (భద్రతా కారణాల దృష్ట్యా ప్రయాణ ప్రాంగణాలలో ఏర్పాటు చేసిన) ఎక్స్-రే స్కానర్ల ప్రభావం
- కెమెరా ద్వారా బహిర్గతానికి గురి అయిన ఫిలిం ను సుదీర్ఘ కాలం తర్వాత సంవర్థన చేయటం
చిత్రమాలిక
[మార్చు]-
ఫ్రేం ఎడమ వైపున అస్వాభావిక కాంతి
-
సరియైన సూక్ష్మరంధ్రం, షట్టరు వేగం ఉపయోగించినను ఫిలిం ఫాగింగ్ వలన మసకబారినట్లు కనబడుతోన్న ఫోటో
-
ఫ్రేము క్రింది భాగంలో ఏర్పడిన ఫాగ్