ఫాల్గుణ శుద్ధ ఏకాదశి
స్వరూపం
పంచాంగ విశేషాలు |
హిందూ కాలగణన |
తెలుగు సంవత్సరాలు |
తెలుగు నెలలు |
ఋతువులు |
ఫాల్గుణ శుద్ధ ఏకాదశి అనగా ఫాల్గుణమాసములో శుక్ల పక్షము నందు ఏకాదశి తిథి కలిగిన 11వ రోజు.
సంఘటనలు
[మార్చు]- బలిజిపేట లో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో కళ్యాణోత్సవాలు జరుగుతాయి.
- ఉప్మాక అగ్రహారం లో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో కళ్యాణోత్సవాలు జరుగుతాయి.
జననాలు
[మార్చు]మరణాలు
[మార్చు]- 1828 సర్వజిత్తు : రావు వేంకట నీలాద్రిరావు - పిఠాపురం సంస్థాన ప్రభువు.(జ.1775).[1]
పండుగలు, జాతీయ దినాలు
[మార్చు]బయటి లింకులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ సి.కమలా అనార్కలి (1973). పిఠాపుర సంస్థానము కవిపండిత పోషణ. కాకినాడ: సి.కమలా అనార్కలి. p. 37. Retrieved 22 April 2020.
ఇది హిందూ పంచాంగ విశేషానికి చెందిన మొలక వ్యాసం. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |