Jump to content

సర్వజిత్తు

వికీపీడియా నుండి
పంచాంగ విశేషాలు
హిందూ కాలగణన
తెలుగు సంవత్సరాలు
తెలుగు నెలలు
ఋతువులు

సర్వజిత్తు తెలుగు సంవత్సరాలలో 21వ సంవత్సరం. ఇది ప్రతీ 60 సంవత్సరాలకొకసారి పునరావృతం అవుతుంది. దీనికి ముందున్న సంవత్సరం వ్యయ, తర్వాత సంవత్సరం సర్వధారి. దీని అర్థం సర్వాన్ని జయించినది. ఈ సంవత్సరం ప్రజలు సుఖించునట్లు వర్షాలు పడతాయి. ఈ సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి తో ప్రారంభమై ఫాల్గుణ బహుళ అమావాస్య తో పూర్తవుతుంది.

సా.శ. 1827 - 1828, 1887 - 1888, 1947 - 1948, 2007-2008లో వచ్చిన తెలుగు సంవత్సరానికి సర్వజిత్తు అని పేరు. ఈ సంవత్సరం చాలా విశేషమైనది; ఈ సంవత్సరంలో మానవులు తలపెట్టిన శుభకార్యాలన్నీ విజయవంత మవుతాయని భావిస్తారు.

2007 : సర్వజిత్తు నామ సంవత్సరం 19 మార్చి 2007 సోమవారం ఉగాది నాడు చైత్ర శుద్ధ పాడ్యమి తో  ప్రారంభమై  7 ఏప్రిల్ 2008 సోమవారం సర్వధారి నామ సంవత్సరం ఉగాదికి ముందు గల ఫాల్గుణ బహుళ అమావాస్య వరకు ఉంది.

తెలుగు సంవత్సరాలు

[మార్చు]

తెలుగు సంవత్సరం అనగా భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , యానాం ప్రాంతాలలో తెలుగు మాట్లాడే ప్రజల క్యాలెండర్ సంవత్సరం. ప్రభవ నుండి అక్షయ వరకు మొత్తం 60 సంవత్సరాలు.

ప్రతి యుగానికి ( యుగం ) 60 సంవత్సరాల చక్రం ఉంటుంది. ఉగాది సంవత్సరంలోని ప్రతి సంవత్సరం జ్యోతిషశాస్త్ర ప్రభావాలు, సంవత్సరం పేరు ఆధారంగా పంచాంగంలో (ఖగోళ క్యాలెండర్) ఒక నిర్దిష్ట పేరు ఉంటుంది ; ఇది ఆ సంవత్సరం మొత్తం లక్షణాన్ని సూచిస్తుంది.[1]  క్యాలెండర్‌లో 60 సంవత్సరాల పేర్లు ఉన్నాయి.  ప్రతి 60 సంవత్సరాలకు, ఒక నామ చక్రం పూర్తవుతుంది,[2] తదుపరి సర్వమానవ చక్రంలో పునరావృతమవుతుంది.

వివిధ సంవత్సరాలలో "సర్వజిత్తు"

[మార్చు]
తెలుగు సంవత్సరం పేరు క్రీస్తు శకం సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ..
21 సర్వజిత్తు 27-28 87-88 147-148 207-208 267-268 327-328 387-388 447-448 507-508 567-568 627-628 687-688 747-748 807-808 867-868 927-928 987-988 1047-1048 1107-1108 1167-1168 1227-1228 1287-1288 1347-1348 1407-1408 1467-1468 1527-1528 1587-1588 1647-1648 1707-1708 1767-1768 1827-1828 1887-1888 1947-1948 2007-2008 2067-2068 2127-2128 2187-2188 2247-2248 2307-2308 2367-2368 2427-2428 2487-2488 2547-2548 2607-2608 2667-2668 2727-2728 2787-2788

సంఘటనలు

[మార్చు]

జననాలు

[మార్చు]

మరణాలు

[మార్చు]

పండుగలు, జాతీయ దినాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Telugu Year Names". Retrieved 4 February 2013.
  2. "Telugu Samvatsaramulu Perlu". Archived from the original on 2012-12-28. Retrieved 4 February 2013.
  3. రాపాక ఏకాంబరాచార్యులు (2016). అవధాన విద్యాసర్వస్వము (1 ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. p. 535.
  4. సి.కమలా అనార్కలి (1973). పిఠాపుర సంస్థానము కవిపండిత పోషణ. కాకినాడ: సి.కమలా అనార్కలి. p. 37. Retrieved 22 April 2020.