ఫెనైటోయిన్
![]() | |
---|---|
![]() | |
వ్యవస్థాత్మక (IUPAC) పేరు | |
5,5-diphenylimidazolidine-2,4-dione | |
Clinical data | |
వాణిజ్య పేర్లు | Dilantin |
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ | monograph |
MedlinePlus | a682022 |
ప్రెగ్నన్సీ వర్గం | D (US) |
చట్టపరమైన స్థితి | ℞ Prescription only |
Routes | Oral, parenteral |
Pharmacokinetic data | |
Bioavailability | 70-100% oral, 24.4% for rectal and intravenous administration |
Protein binding | 90% |
మెటాబాలిజం | hepatic |
అర్థ జీవిత కాలం | 6–24 hours |
Excretion | Primarily through the bile, urinary |
Identifiers | |
CAS number | 57-41-0 ![]() |
ATC code | N03AB02 |
PubChem | CID 1775 |
DrugBank | DB00252 |
ChemSpider | 1710 ![]() |
UNII | 6158TKW0C5 ![]() |
KEGG | D00512 ![]() |
ChEBI | CHEBI:8107 ![]() |
ChEMBL | CHEMBL16 ![]() |
Chemical data | |
Formula | C15H12N2O2 |
Mol. mass | 252.268 g/mol |
| |
| |
![]() |
ఫెనైటోయిన్ (Phenytoin sodium) /fəˈnɪtoʊᵻn/ ఫిట్స్ వ్యాధిలో ఉపయోగించే ప్రధానమైన మందు. దీనిని ముఖ్యంగా పాక్షికమైన, శరీరమంతా వ్యాపించే ఫిట్స్ నియంత్రణలో ప్రధాన పాత్రను పోషిస్తుంది. ఫిట్స్ కు మూలకారణమైన సోడియం చానెల్స్ ను నిరోధించడం ద్వారా పనిచేస్తుంది.[1]
ఫెనైటోయిన్ (diphenylhydantoin) మొదటిసారిగా జర్మనీకి చెందిన రసాయనవేత్త హీన్రిక్ బిల్జ్ (Heinrich Biltz) 1908 లో తయారుచేశాడు.[2] బిల్జ్ తన ఆవిష్కరణను పార్కే-డేవిస్ (Parke-Davis) సంస్థకు అమ్మేశాడు. అయితే 1938 లో హూస్టన్ మెరిట్ (Houston Merritt), ట్రేసీ పుట్నమ్ (Tracy Putnam) తదితర శాస్త్రవేత్తలు దీని ఉపయోగాన్ని ఫిట్స్ వ్యాధిలో కనుగొన్నారు. అంతవరకు ఉపయోగంలోనున్న ఫెనోబార్బిటాల్ (phenobarbital) వలె ఇది మత్తును కలిగించదని గుర్తించి విస్తృతంగా ఉపయోగించడానికి దోహదపడ్డారు.
మూలాలు[మార్చు]
- ↑ Rogawski MA, Löscher W. The neurobiology of antiepileptic drugs. Nat Rev Neurosci. 2004 Jul;5(7):553-564 PubMed PMID 15208697.
- ↑ Biltz H (1908). "Über die Konstitution der Einwirkungsprodukte von substituierten Harnstoffen auf Benzil und über einige neue Methoden zur Darstellung der 5,5-Diphenyl-hydantoine". Chemische Berichte (in German). 41 (1): 1379–1393. doi:10.1002/cber.190804101255.
{{cite journal}}
: Unknown parameter|trans_title=
ignored (help)CS1 maint: unrecognized language (link)