Jump to content

ఫైటర్

వికీపీడియా నుండి
ఫైటర్
దర్శకత్వంసిద్ధార్థ్ ఆనంద్
కథరామన్ చిబ్
సిద్ధార్థ్ ఆనంద్
స్క్రీన్‌ప్లేరామన్ చిబ్
మాటలుహుస్సేన్ దలాల్
అబ్బాస్ దలాల్
నిర్మాత
తారాగణం
ఛాయాగ్రహణంసచ్చిత్ పాలోస్
కూర్పుఆరిఫ్ షేక్
సంగీతం
  • బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ :
  • సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారా
  • పాటలు:
  • విశాల్–శేఖర్
నిర్మాణ
సంస్థలు
పంపిణీదార్లువయాకామ్ 18 స్టూడియోస్
విడుదల తేదీ
25 జనవరి 2024 (2024-01-25)
దేశంభారతదేశం
భాషహిందీ
బడ్జెట్₹250 కోట్లు[1]
బాక్సాఫీసు₹366 కోట్లు[2]

ఫైటర్ 2024లో హిందీలో విడుదలకానున్న యాక్షన్ సినిమా. వయాకామ్ 18 స్టూడియోస్ & మార్ ఫ్లిక్స్ పిక్చర్స్ బ్యానర్‌పై మమతా ఆనంద్, రామన్ చిబ్, అంకు పాండే నిర్మించిన ఈ సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించాడు. హృతిక్ రోషన్, దీపికా పడుకోణె, అనిల్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2023 డిసెంబరు 8న విడుదల చేసి[3], సినిమాను జనవరి 25న విడుదల చేయనున్నారు.

నటీనటులు

[మార్చు]
  • దీపికా పడుకోణె - మినల్ "మిన్ని" రాథోర్, స్క్వాడ్రన్ లీడర్‌
  • హృతిక్ రోషన్ - "పాటీ" పఠానియా, స్క్వాడ్రన్ లీడర్ షంషేర్
  • అనిల్ కపూర్ - రాకేష్ జై "రాకీ" సింగ్, గ్రూప్ కెప్టెన్
  • కరణ్ సింగ్ గ్రోవర్ - సర్తాజ్ "తాజ్" గిల్, స్క్వాడ్రన్ లీడర్
  • అక్షయ్ ఒబెరాయ్ - "బాష్" ఖాన్, స్క్వాడ్రన్ లీడర్ బషీర్
  • సంజీదా షేక్
  • తలత్ అజీజ్, పాటీ తండ్రి
  • సంజీవ్ జైస్వాల్

పాటలు

[మార్చు]
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."షేర్ ఖుల్ గయే"కుమార్ , విశాల్ దద్లానీవిశాల్ దద్లానీ , శేఖర్ రావ్జియాని , బెన్నీ దయాల్ , శిల్పా రావు3:00
2."ఇష్క్ జైసా కుచ్"కుమార్శిల్పా రావు, మెల్లో డి 
3."హీర్ ఆస్మాని[4]"కుమార్విశాల్ దద్లానీ, శేఖర్ రావ్జియాని, బి ప్రాక్3:24

మూలాలు

[మార్చు]
  1. "Hrithik Roshan and Deepika Padukone Starrer Fighter's Budget Is a Whopping Rs 250 Crore". Filmfare. Archived from the original on 2023-03-25. Retrieved 2023-03-25.
  2. "Fighter Box Office". Box Office Adda. 28 January 2024. Archived from the original on 28 జనవరి 2024. Retrieved 1 February 2024.
  3. Namaste Telangana (8 December 2023). "హాలీవుడ్ రేంజ్‌లో హృతిక్ రోషన్ 'ఫైటర్' ‌టీజ‌ర్". Archived from the original on 15 December 2023. Retrieved 15 December 2023.
  4. Andhrajyothy (8 January 2024). "హృతిక్ 'ఫైటర్' నుంచి సాంగ్ రిలీజ్.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్". Archived from the original on 8 January 2024. Retrieved 8 January 2024.
"https://te.wikipedia.org/w/index.php?title=ఫైటర్&oldid=4359541" నుండి వెలికితీశారు