ఫోటోషాప్ వెర్షన్లు
Appearance
ఇప్పుడు అడోబ్ ఫోటోషాప్ ఫ్యామిలీ చిత్రం క్రింద కొత్త లోగోతో అన్ని ఫోటోషాప్ వెర్షన్ల విడుదల.
ఈ క్రింది పట్టిక థామస్ నోల్ (Thomas knoll), తమ్ముడు జాన్ నోల్ (John knoll)1988 వేసవిలో స్వతంత్రంగా తయారుచేసి విడుదల చేసిన ఫోటోషాప్ మొదటి వెర్షన్ నుండి అదే సంవత్సరంలో అడోబ్ కంపనితో పంపిణీకి ఒప్పందం చేసుకున్న తరువాత ఇప్పటివరకు విడుదల అయిన అడోబ్ ఫోటోషాప్ వెర్శన్ల విడుదల తేదీలు జరిగిన మార్పులు చేర్పులు, ఇతర సమాచారం తెలియచేస్తుంది.
సంచిక లేదా వెర్షన్ | ప్లాట్ ఫారం | సంకేత నామం | విడుదల చేసిన తేది | గుణాత్మక మార్పులు |
---|---|---|---|---|
0.63 |
మ్యాకింతొష్ | October 1988 | ||
1.0.7 |
మ్యాకింతొష్ | February 1990 | ||
2.0 | మ్యాకింతొష్ | Fast Eddy | June 1991 |
|
2.5 |
మ్యాకింతొష్ | Merlin | November 1992 | |
విండోస్ | Brimstone | |||
ఇరిక్స్, సొలారిస్ | November 1993 | |||
3.0 |
మ్యాకింతొష్ | Tiger Mountain | September 1994 |
|
విండోస్, ఇరిక్స్, సొలారిస్ [1] | November 1994 | |||
4.0 |
మ్యాకింతొష్,విండోస్ | Big Electric Cat | November 1996 |
|
5.0 |
మ్యాకింతొష్,విండోస్ | Strange Cargo | May 1998 |
|
5.5 |
మ్యాకింతొష్,విండోస్ | February 1999 |
| |
6.0 |
మ్యాకింతొష్,విండోస్ | Venus in Furs | September 2000 |
|
7.0 :పొటోషాప్ వెర్షన్లలో ఏడవదాని చిత్రం |
మ్యాక్ ఓయస్ 'క్లాసిక్'/మ్యాక్ ఓయస్ టెన్,విండోస్ | Liquid Sky | March 2002 |
|
7.0.1 | మ్యాక్ ఓయస్ 'క్లాసిక్'/మ్యాక్ ఓయస్ టెన్,విండోస్ | August 2002 |
| |
పొటోషాప్ 8వ వెర్షన్ల నుండి సిఎస్ గా పేరు మార్చబడి కొత్త వెర్షన్లు విడుదల చేయబడుతున్నాయి. చిత్రం:CS (8.0) |
మ్యాక్ ఓయస్ టెన్,విండోస్ | Dark Matter | October 2003 |
|
| ఫోటోషాప్ సిఎస్2(9.0) |
మ్యాక్ ఓయస్ టెన్,విండోస్ | Space Monkey | April 2005 |
|
అడోబ్ ఫోటోషాప్ (11.0) సిఎస్3 అడోబ్ ఫోటోషాప్ సిఎస్3 ఎక్స్టెండెడ్ |
యూనివర్సల్ మ్యాక్ ఓయస్ టెన్,విండోస్ | Red Pill | April 16, 2007 |
|
సిఎస్4,అడోబ్ ఫోటోషాప్ సిఎస్4ఎక్స్టెండెడ్ (11.0) | యూనివర్సల్ మ్యాక్ ఓయస్ టెన్,విండోస్ | Stonehenge | none |
|
సమాచార సేకరణ
[మార్చు]- ఇంగ్లీష్ వికీపీడియా
- అడోబ్.కాం
- హౌ స్టఫ్ వర్క్స్.కాం
- అన్సర్స్.కాం
- ఫోటోషాప్ న్యూస్.కాం Archived 2008-03-07 at the Wayback Machine
ఇవి కూడా చూడండి
[మార్చు]- ఇమేజ్ ఎడిటింగ్ (Image editing)
- గింప్ (GIMP)
- రాస్టేర్ గ్రాఫిక్స్ ఎడిటింగ్ సాఫ్టువేరు (Raster graphics editing software)
- కెమెరా (camera)
- చలనచిత్రీకరణ (movie making)
- సినిమాటోగ్రఫీ (Cinematography)
- మూవీ కెమెరా movie camera
- డిజిటల్ ఎస్ ఎల్ ఆర్ కెమెరా (Digital SLR camera)
- కోడాక్ (Kodak)
- అడోబ్ (Adobe)
మూలాలు
[మార్చు]- ↑ "1999: SUMMARY: సొలారిస్ -Adobe Products (a little long)". Archived from the original on 2011-05-18. Retrieved 2008-03-03.
- ↑ Photoshop and CDS