ఫ్రాంక్ మూనీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఫ్రాంక్ మూనీ
మూనీ (1957)
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ(1921-05-26)1921 మే 26
వెల్లింగ్టన్, న్యూజీలాండ్
మరణించిన తేదీ2004 మార్చి 8(2004-03-08) (వయసు 82)
వెల్లింగ్టన్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
పాత్రవికెట్-కీపర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 47)1949 11 June - England తో
చివరి టెస్టు1954 5 February - South Africa తో
కెరీర్ గణాంకాలు
పోటీ Test First-class
మ్యాచ్‌లు 14 91
చేసిన పరుగులు 343 3143
బ్యాటింగు సగటు 17.14 23.11
100లు/50లు 0/0 2/12
అత్యధిక స్కోరు 46 180
వేసిన బంతులు 8 14
వికెట్లు 0
బౌలింగు సగటు
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు
అత్యుత్తమ బౌలింగు
క్యాచ్‌లు/స్టంపింగులు 22/8 168/54
మూలం: Cricinfo, 2017 1 April

ఫ్రాన్సిస్ లియోనార్డ్ హ్యూ మూనీ (1921, మే 26 - 2004, మార్చి 8) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్.[1] 1949 - 1954 మధ్యకాలంలో వికెట్ కీపర్‌గా 14 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు.[2] ఆ తర్వాత జాతీయ సెలెక్టర్ అయ్యాడు.

జననం[మార్చు]

ఫ్రాన్సిస్ లియోనార్డ్ హ్యూ మూనీ 1921, మే 26న న్యూజీలాండ్ లో జన్మించాడు.[3]

క్రికెట్ రంగం[మార్చు]

1941-42 నుండి 1954-55 వరకు వెల్లింగ్టన్ తరపున అరంగేట్రం చేసాడు. 1943-44లో న్యూజీలాండ్ సర్వీసెస్ జట్టుకు వ్యతిరేకంగా న్యూజీలాండ్ XI తరపున ఆడాడు. 1949లో ఇంగ్లాండ్ (మొదటి ఎంపిక వికెట్ కీపర్‌గా)కు ఎంపికయ్యాడు.[4] 1951లో స్వదేశంలో ఇంగ్లాండ్‌తో, 1951-52లో వెస్టిండీస్‌తో, 1952-53లో దక్షిణాఫ్రికాతో ఆడాడు. 1953-54లో దక్షిణాఫ్రికాలో పర్యటించాడు. న్యూజీలాండ్ నుండి ప్రయాణంలో వ్యాయామం చేస్తున్నప్పుడు వేలికి గాయం అవడంతో ఆటంకమైనప్పటికీ, మొత్తం ఐదు టెస్టుల్లోనూ ఆడాడు. 1954-55 దేశీయ సీజన్ ముగింపులో రిటైరయ్యాడు.

మరణం[మార్చు]

ఫ్రాన్సిస్ లియోనార్డ్ హ్యూ మూనీ 2004, మార్చి 8న న్యూజీలాండ్ లో మరణించాడు.[5]

మూలాలు[మార్చు]

  1. "Frank Mooney Profile - Cricket Player New Zealand | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-11-12.
  2. "The hard-nosed Kiwi". ESPN Cricinfo. Retrieved 26 May 2017.
  3. "Frank Mooney Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-11-12.
  4. "ENG vs NZ, New Zealand tour of England 1949, 1st Test at Leeds, June 11 - 14, 1949 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-11-12.
  5. "Frank Mooney dies aged 82". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-11-12.

బాహ్య లింకులు[మార్చు]