ఫ్లిప్పర్ (1996 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఫ్లిప్పర్
Flipper
దర్శకత్వంఅలాన్ షాపిరో
రచనరీకు బ్రౌనింగ్
జాక్ కౌడెన్
నిర్మాతజేమ్స్ మెక్‌నమరా
పెర్రీ కాట్జ్
తారాగణంపాల్ హోగన్
ఎలైజా వుడ్
ఛాయాగ్రహణంబిల్ బట్లర్
కూర్పుపెక్ ప్రాయర్
సంగీతంజోల్ మెక్నీలీ
నిర్మాణ
సంస్థ
పంపిణీదార్లుయూనివర్సల్ స్టూడియోస్
విడుదల తేదీs
United Statesకెనడా మే 17, 1996
India 1997
దేశంUnited States యునైటెడ్ స్టేట్స్
భాషలుఆంగ్లము
తెలుగు (డబ్బింగ్)
బడ్జెట్$25,000,000
బాక్సాఫీసు$20,080,020

ఫ్లిప్పర్ (ఆంగ్లం: Flipper) 1996లో అలాన్ షాపిరో వ్రాసి దర్శకత్వం వహించిన ఒక అమెరికన్ యాక్షన్-అడ్వెంచర్ చిత్రం. ఈ చిత్రం 1963లో ఇదే పేరుతో విడుదలైన 1963 చిత్రం యొక్క పునర్నిర్మాణం. పాల్ హోగన్, ఎలైజా వుడ్ ప్రధాన పాత్రధారులు. ఈ సినిమా ఫ్లోరిడా కీస్ లో నివసించే తన మామతో వేసవి గడిపేందుక వచ్చిన ఒక బాలుని కథ. ఇది మరో బోరుకొట్టే వేసవి అని అనుకొని ఫ్లోరిడా కీస్‌కు అనాసక్తితో వచ్చిన కుర్రాడు ఒక అనాథ డాల్ఫిన్ ను కలుసుకొవటంతో జీవితం ఆసక్తికరంగా తయారౌతుంది. డాల్ఫిన్ కు ఫ్లిప్పర్ అని పేరుపెట్టి దానితో స్నేహం పెంచుకుంటాడు.

తారాగణం

[మార్చు]
పాత్ర నటుడు India తెలుగు డబ్బింగ్
శాండీ రిక్స్ ఎలైజా వుడ్ ---
పోర్టర్ రిక్స్ పాల్ హోగన్ ---
కాథీ చెల్సియా ఫీల్డ్ ---
కిమ్ జెస్సికా వెసన్ ---
డిర్క్ మోరన్ జోనాథన్ బ్యాంక్స్ ---
సైనికుడు బిల్ కెల్లీ ---
షెరీఫ్ బక్ కోవాన్ ఐజాక్ హెస్స్ ---
మార్విన్ జేసన్ ఫెచెస్ ---

తెలుగు డబ్బింగు

[మార్చు]
  • డబుల్ ఇయర్ విడుదల: 2000 [1]
  • మీడియా: వ్చ్ద్/డీవీడీ/బ్లూ రే డిస్క్
  • దర్శకుడు:????
  • అనువాదం:????
  • మరమ్మతులు: ????
  • ఉత్పత్తి: ????
  • మీడియా డబ్బింగ్ విడుదల: ????

సూచనలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]