Jump to content

భారతదేశ వృక్ష జాతులు

వికీపీడియా నుండి
(ఫ్లోరా ఆఫ్ ఇండియా నుండి దారిమార్పు చెందింది)
భారతదేశం యొక్క జాతీయ పుష్పం తామర పువ్వు

భారతదేశ వృక్ష సంపద ప్రపంచ వాతావరణ విస్తృత శ్రేణిలోని సంపన్న సంపదలలో ఒకటిగా ఉన్నాయి. దేశ సంస్థితి, పర్యావరణ పరిరక్షణకు ఇవి తోడ్పడుతున్నవి. భారతదేశంలో 15వేల జాతులు పైగా పుష్పించే మొక్కలు ఉన్నవని భావిస్తున్నారు. ఈ మొత్తం ప్రపంచంలోని మొత్తం మొక్క జాతులలో 6 శాతం, మరిన్ని జాతులుగా చెప్పవచ్చు.అయితే ఈ జాబితాలో స్వదేశీయ రకాలతో పాటు ఇతరులు పరిచయం చేసినవి కూడా కలిసి ఉన్నాయి. ప్రధాన మొక్కల విభాగాలు (ఉప విభాగాలు) కుటుంబం, ఉదాహరణలతో కలిసి చూపించబడ్డాయి. విభిన్న వర్గీకరణ వ్యవస్థల కారణంగా మొక్కల వర్గీకరణ, ర్యాంకింగ్ మారుతూ ఉంటుంది, పర్యాయపదాలు చూపబడతాయి.

భారతీయ ఇతిహాస కాలం నాటి వృక్ష జాతులు

[మార్చు]
అశోకవృక్షం.

భారతీయ ఇతిహాసం కాలం నాటి వృక్ష సంపదను తెలుసుకోవడానికి పురాతన కాల ప్రమాణిక రికార్డులు లేని భారతీయ ఇతిహాసాలలోని సంఘటనలు పురాతనత్వం అధ్యయనం చేయడం వంటివి సాధనాలుగా ఉన్నాయి. ఈ వృక్ష సంపద దేశీయంగా ఒక ప్రదేశం లేక ఒక కాలానికి సంబంధించిన ప్రత్యేకంగా సహజంగా పుట్టిన వృక్ష జాతులకు సంబంధించినవి.

మూలాలు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]