బంగారులక్ష్మి
'బంగారు లక్ష్మి' తెలుగు చలన చిత్రం1980 నవంబర్ 7 న విడుదల.దేవర్ ఫిలింస్ పతాకంపై నిర్మాత సి.దండాయుధపాణి నిర్మించిన ఈ చిత్రంలో చంద్రమోహన్, జయసుధ, సంగీత, గిరీబాబు మొదలగు వారు నటించారు.ఈ చిత్రానికి దర్శకత్వం ఆర్.త్యాగరాజన్ కాగా, సంగీతం కె చక్రవర్తి అందించారు.
బంగారులక్ష్మి (1980 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | ఆర్. రాజేశ్వరరావు |
తారాగణం | జయసుధ , చంద్రమోహన్ , సంగీత |
సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | దేవర్ ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
తారాగణం
[మార్చు]జయసుధ
చంద్రమోహన్
సంగీత
నిర్మల
గిరిబాబు
పండరీబాయీ
సాంకేతిక వర్గం
[మార్చు]దర్శకుడు: ఆర్.త్యాగరాజన్
సంగీతం:కొమ్మినేని చక్రవర్తి
నిర్మాత: సి.దండాయుధపాణి
నిర్మాణ సంస్థ: దేవర్ ఫిలిమ్స్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ,ఆరుద్ర
నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
విడుదల:1980: నవంబర్:7.
పాటల జాబితా
[మార్చు]1.అమ్మలాలో లాలమ్మలాలో ముద్దబంతి పూచింది పల్లెలోనా, రచన: ఆచార్య ఆత్రేయ, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల
2.కా కా కా కాకా పడతా అమ్మాయి కోకే పెడతా పాపాయి, రచన: ఆత్రేయ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
3.కురిసే చిరుజల్లులో మురిసే ఈ జంటకు ఎదలో ఆనందమా, రచన:ఆరుద్ర, గానం.పి సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
4.పుచ్చుకొన్నది వెచ్చగున్నది నచ్చినోడా హే హే హే మనసు,, రచన:ఆరుద్ర గానం.పి సుశీల
5.కమాన్ రోజీవో రోజీ నా సహవాసి నువ్వేనే నా ప్రేయసి, రచన: ఆత్రేయ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల.
మూలాలు
[మార్చు]1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |