బండి గురివింద
స్వరూపం
అయోమయ నివృత్తి కొరకు చూడండి - బండి గుర్విన లేక బండి గురివెంద (వృక్ష శాస్త్రీయ నామం Adenanthera pavonina).
| బండి గురివింద | |
|---|---|
| మహారాష్ట్ర లోని ఖోపోలీలో సేకరించిన బండి గురివింద తీగ. | |
| Scientific classification | |
| Kingdom: | |
| Division: | |
| Class: | |
| Order: | |
| Family: | |
| Genus: | హోలోస్టెమ్మా |
| జాతులు | |
|
వ్యాసము చూడండి | |
బండి గురివింద (లాటిన్ Holostemma adakodien) సంస్కృతములో జీవంతి అనబడే వనమూలిక ఆస్కల్పియడేసీ కుటుంబానికి చెందిన తీగ. సాధారణంగా బండి గురివింద ఆకులు ఆహారముగా ఉపయోగించకపోయినా దక్షిణ భారతదేశములో కరువు కాలములో బండి గురివింద ఆకులు ఆకుకూరగా వండుకొని తింటారు.[1]
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-01-03. Retrieved 2006-12-08.