బండి గురివింద
స్వరూపం
(బండి గురివింద ఆకు నుండి దారిమార్పు చెందింది)
అయోమయ నివృత్తి కొరకు చూడండి - బండి గుర్విన లేక బండి గురివెంద (వృక్ష శాస్త్రీయ నామం Adenanthera pavonina).
బండి గురివింద | |
---|---|
మహారాష్ట్ర లోని ఖోపోలీలో సేకరించిన బండి గురివింద తీగ. | |
Scientific classification | |
Kingdom: | |
Division: | |
Class: | |
Order: | |
Family: | |
Genus: | హోలోస్టెమ్మా |
జాతులు | |
వ్యాసము చూడండి |
బండి గురివింద (లాటిన్ Holostemma adakodien) సంస్కృతములో జీవంతి అనబడే వనమూలిక ఆస్కల్పియడేసీ కుటుంబానికి చెందిన తీగ. సాధారణంగా బండి గురివింద ఆకులు ఆహారముగా ఉపయోగించకపోయినా దక్షిణ భారతదేశములో కరువు కాలములో బండి గురివింద ఆకులు ఆకుకూరగా వండుకొని తింటారు.[1]
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-01-03. Retrieved 2006-12-08.