బండి వారిపాలెం
Jump to navigation
Jump to search
గ్రామం | |
![]() | |
నిర్దేశాంకాలు: 16°07′48″N 79°56′56″E / 16.13°N 79.949°ECoordinates: 16°07′48″N 79°56′56″E / 16.13°N 79.949°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | బాపట్ల జిల్లా |
మండలం | సంతమాగులూరు మండలం |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 ( ) |
పిన్‌కోడ్ |
బండి వారిపాలెం, బాపట్ల జిల్లా, సంతమాగులూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
గ్రామ పంచాయతీ[మార్చు]
2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో పసుపులేటి అనూరాధ, సర్పంచిగా ఎన్నికైనారు.
దర్శనీయ ప్రదేశాలు[మార్చు]
శ్రీ రామాలయం.