బక్షిష్ సింగ్ విర్క్
స్వరూపం
కరణ్ దేవ్ కాంబోజ్ | |||
పదవీ కాలం 2014 – 2019 | |||
ముందు | జిలే రామ్ చోచ్రా | ||
---|---|---|---|
తరువాత | షంషేర్ సింగ్ గోగి | ||
నియోజకవర్గం | అసంధ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారతీయ జనతా పార్టీ (2024 వరకు) |
బక్షిష్ సింగ్ విర్క్ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014 శాసనసభ ఎన్నికలలో అసంధ్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]బక్షిష్ సింగ్ విర్క్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2009 శాసనసభ ఎన్నికలలో అసంధ్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి నాల్గొవస్థానంలో నిలిచాడు. ఆయన 2014 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీఎస్‌పీ అభ్యర్థి మరాఠా వీరేంద్ర వర్మపై 4,608 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 2019 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి మూడోస్థానంలో నిలిచాడు.[2] బక్షిష్ సింగ్ 2024 శాసనసభ ఎన్నికలకు బీజేపీ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[3]
మూలాలు
[మార్చు]- ↑ India.com (19 October 2014). "Haryana Assembly Elections 2014: List of winning MLAs" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
- ↑ Hindustantimes (26 September 2019). "Haryana Assembly Polls: Bakshish Singh Virk, Assandh MLA". Archived from the original on 15 November 2024. Retrieved 15 November 2024.
- ↑ The Times of India (17 September 2024). "Jolt to Khattar and BJP: Former MLA and CPS Bakshish Singh Virk desert saffron party to join Congress with others". Archived from the original on 15 November 2024. Retrieved 15 November 2024.